Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మనాలి » ఆకర్షణలు » మనాలి వైల్డ్ లైఫ్ సాంచురీ

మనాలి వైల్డ్ లైఫ్ సాంచురీ, మనాలి

3

31.8 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించిన మనాలి వైల్డ్ లైఫ్ సాంచురీ ఈ ప్రాంతం లో ఉన్న ప్రసిద్దమైన పర్యాటక ఆకర్షణ. పంజాబ్ బర్డ్స్ మరియు వైల్డ్ అనిమల్స్ ప్రొటెక్షన్ ఆక్ట్ 1933 చేత ఫిబ్రవరి 26, 1954 లో ఈ ప్రాంతం సాంచురీ గా ప్రకటించబడింది. అంతరించబడుతున్న మరియు అరుదైన అనేకమైన పక్షులు, క్షీరదాలు, సరీసృపాలు అలాగే జంతువులకి ఈ సాంచురీ స్థావరం. బార్కింగ్ డీర్, కాశ్మీర్ ఫ్లైయింగ్ స్క్విరెల్, హిమాలయన్ బ్లాకు బియర్, ఫ్లైయింగ్ ఫాక్స్, హిమాలయన్ ఎల్లో త్రోటెడ్ మార్టెన్, అలాగే హిమాలయన్ పామ్ సివెట్ లు ఈ సాంచురి లో పర్యాటకులకి ఎక్కువగా కనబడతాయి. ఇండియన్ హేర్, మస్క్ డీర్, స్ట్రిప్డ్ హైనా, లెపర్డ్, మోనాల్ మరియు బ్రౌన్ బియర్ లు ఈ ప్రాంతం లో కనపడే మరికొన్ని జంతువులు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu