Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మనాలి » ఆకర్షణలు » మౌంటైనీరింగ్

మౌంటైనీరింగ్, మనాలి

1

మనాలి లో చేపట్టే సాహసోపేతమైన క్రీడా మౌంటైనీరింగ్. 5930 మీటర్ల ఎత్తులో ఉన్నహనుమాన్ టిబ్బా, 6001 మీటర్ల ఎత్తులో ఉన్న డియో టిబ్బాలు ఈ మౌంటైనీరింగ్ ను పర్యాటకులు ఆనందించే ప్రాంతాలలో ప్రసిద్ది చెందినవి. ఏప్రిల్ నుండి నవంబర్ వరకు మౌంటైనీరింగ్ ను చేపట్టేందుకు అనువైన సమయం. స్నో మౌంటైనీరింగ్ ను చేపట్టాలనుకునే పర్యాటకులు డిసెంబర్ నుండి మార్చ్ లోపల ఈ ప్రాంతాన్ని సందర్శించాలి.

మనాలి లో ఉన్న ది డైరెక్టోరేట్ ఆఫ్ మౌంటైనీరింగ్ అండ్ అల్లైడ్ స్పోర్ట్స్ వారు మౌంటైనీరింగ్ కొరకు ఎన్నో కోర్స్ లు నిర్వహిస్తుంటారు. ఈ క్రీడలలో పాల్గొనేందుకు కనీసం 17 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. పర్యాటకులు 26 రోజుల ఈ కోర్స్ లో మెళకువలు నేర్చుకోవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri