చుట్టూ దట్టమైన డియోడార్ చెట్లతో ఉన్న బరోట్ మండి కి శివారు ప్రాంతం. 2600 మీటర్ల ఎత్తులో ఉన్న జోగిందర్ నగర్ హైడేల్ ప్రాజెక్ట్ ఈ ప్రాంతం లోనే ఉంది. మంచి నీటి చేపలు ఎక్కువగా దొరికే ఈ ప్రాంతం సందర్శకులకి భారీ ఫిషింగ్ అవకాశాలు కలిగిస్తుంది. ఇక్కడి సందర్శకులలో అమితంగా ప్రాచుర్యం పొందిన ఆక్టివిటీ ట్రెక్కింగ్. మండి రాజుల యొక్క వేసవి విడిది పాలసు కి దగ్గరగా ఉన్న నర్గు వైల్డ్ లైఫ్ సాంచురీ పిక్నిక్ లకి అనువైన ప్రదేశం.



Click it and Unblock the Notifications