Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మండి » ఆకర్షణలు » కుంట్ భాయోగ్ లేక్

కుంట్ భాయోగ్ లేక్, మండి

1

కుంట్స భయొగ్ సరస్సు సముద్ర మట్టం నుండి 1700 మీటర్ల ఎత్తులో ఉంది. రేవల్సర్ నగరం లో ఉన్న ఈ సరస్సు రేవల్సర్ సరస్సు మరియు మఠానికి సమీపం లో ఉంది. చుట్టూ ఎత్తైన కొండలతో ఈ కుంట భయొగ్ సరస్సు లోటు 12 మీటర్ల నుండి 15 మీటర్లు కలదు. ఈ సరస్సు పక్కనే ఉన్న చిన్న జూ కి సందర్శకులు విచ్చేస్తారు.

గొప్పదైన భారతీయ ఇతిహాసమైన మహాభారతం లో మరికొన్ని ఆరు సరస్సులతో పాటు ఈ సరస్సు ని కూడా ప్రస్తావించారు. పాండవులు లక్క ఇంటి నుండి తప్పించుకునే సమయం లో ఈ సరస్సులని దాటారని పురాణాలూ చెబుతున్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
03 Apr,Fri
Return On
04 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
03 Apr,Fri
Check Out
04 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
03 Apr,Fri
Return On
04 Apr,Sat