Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మాండ్వి » ఆకర్షణలు » క్రాంతి తీర్థ్

క్రాంతి తీర్థ్, మాండ్వి

1

మాండ్వి నుండి క్రాంతి తీర్థ్ లేదా శ్యామ్జీ కృష్ణ వర్మ మెమోరియల్ అరేబియా సముద్రం బీచ్ దగ్గరగా 4కి. మీ.ల దూరంలో ఉన్నది. స్మారక ఫౌండేషన్ గౌరవనీయమైన గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ నరేంద్ర మోడీ చేత 2009 అక్టోబర్ 4 న శంకు స్తాపన జరిగినది.ఈ స్మారక చిహ్నం 56.318 చ. అడుగులు. నిర్మాణం పూర్తి కావటానికి 14 నెలల సమయం పట్టింది. ఈ స్మారక చిహ్నంను గుజరాత్ ముఖ్యమంత్రి డిసెంబర్ 13 న జాతికి అంకితం చేశారు.ఈ స్మారక చిహ్నం శ్రీ శ్యామ్జీ కృష్ణ వర్మ భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో సహాయం మరియు అయన జీవితం యొక్క అనేక విషయాలను తెలియ చేస్తుంది.

గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు యొక్క అస్థికలు మరియు అతని భార్య భానుమతి లకు చెందిన సమాధులు మెమోరియల్ లో స్మృతి కక్ష్ గా ఉంచబడినవి. ఈ మెమోరియల్ గురువారం తప్ప మిగత అన్ని రోజులలో తెరిచి ఉంటుంది. ఇక్కడ ఒక లైబ్రరీ మరియు భారతదేశం యొక్క స్వాతంత్ర్య సమయంలో విప్లవాత్మక గణాంకాల గురించి అధ్యయనం చేయడానికి ఒక పరిశోధన కేంద్రం కూడా ఉంది. అలాగే కొంతమంది ప్రసిద్ధ కళాకారులు,ప్రసిద్ధ భారతీయ నాయకుల యొక్క పెయింటింగ్లు గ్యాలరీలలో ఉన్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Jul,Wed
Check Out
30 Jul,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu