Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మరావంతే » ఆకర్షణలు » హట్టియంగాడి సిద్ధి వినాయక దేవాలయం

హట్టియంగాడి సిద్ధి వినాయక దేవాలయం, మరావంతే

1

పర్యాటకులు వరాహి నదిపై ఉన్న సిద్ధి వినాయక దేవాలయం కూడా చూడవచ్చు. హత్తియంగాడి అనేది చిన్న గ్రామం మరావంతే టవున్ కు షుమారు 14.3 కి.మీ.ల దూరంలో ఉంది. ప్రతిరోజు ఇక్కడ యాత్రికులకు అన్నదానం జరుగుతుంది. ఈ ప్రాంతంలోని హిందువులకు ఇది ఎంతో ప్రధాన స్ధలంగా ఉంటుంది.  ఈ దేవాలయాన్ని 8వ శతాబ్దంలో అలుప రాజులు నిర్మించారు. గణేషుడికి అంకితమిచ్చారు. ఆయనను ఇక్కడ సిద్ధి వినాయక అంటారు. ఈ విగ్రహం సాలిగ్రామ రాతితో చెక్కబడింది. 2.5 అడుగుల మూర్తి ఎన్నో ఆభరణాలతో ఉంటుంది. విగ్రహ తొండం ఎడమవైపుకు ఉంటుంది. ఈ విగ్రహం బాలగణేషుడు నిలబడి ఒక చేతితో కుడుముల గిన్నె పట్టుకున్నట్లు ఉంటాడు. ఈ విగ్రహం ప్రతి సంవత్సరం పెరుగుతున్నట్లుగా కూడా కొంతమంది చెపుతారు. గతంలో ఈ విగ్రహానికి తయారు చేసిన వెండి తొడుగు ప్రస్తుతం ఈ విగ్రహానికి సరిపోవటం లేదని విగ్రహం పెరుగుతోందని చెపుతారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat