మరావంతే బీచ్, మరావంతే

మరావంతే బీచ్ ఉడుపి పట్టణానికి 55 కి.మీ. దూరంలో ఉంది. అందమైన బీచ్ ఇది. కంచుగోడు గ్రామం వద్దగల ప్రదేశంలో స్కూబా డైవింగ్, స్నోర్ కెలింగి వంటి ఆటలు ఆడవచ్చు. బీచ్ లో స్విమ్మింగ్ కూడా చేయవచ్చు. కెరటాల తీవ్రత లేని కారణంగా ఎంతో సురక్షితంగా ఉంటుంది.   బీచ్ సమీపంలోగల సౌపర్ణిక నది ఒడ్డునకల దేవాలయాన్ని సందర్శించవచ్చు. కొడచారి హిల్స్ మరియు అందమైన కొబ్బరి తోటలు దాని వెనుక కనపడే బీచ్ వంటివి పర్యాటకులకు కన్నుల విందు చేస్తాయి. పర్యాటకులు ఈ బీచ్ చూడాలంటే ఆగస్టు మరియు మార్చి అనుకూలమైన నెలలు. కుందాపూర్ వద్ద జాతీయ రహదారి 17పై ఉన్న ఈ బీచ్ తేలికగా చేరవచ్చు.

Please Wait while comments are loading...