Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మైలదుత్తురై » ఆకర్షణలు

మైలదుత్తురై ఆకర్షణలు

  • 01శ్రీ మయూరనాథ స్వామి దేవాలయం

    శ్రీ మయూరనాథ స్వామి దేవాలయం

    మైలదుతరై లోని శ్రీ మయూరనాథ స్వామి దేవాలయాన్ని తరచుగా పెద్ద గుడి గా పిలుస్తారు. మయూరానికి నాథుడు, అని అర్థం వచ్చే మయూరనాథ స్వామి ఈ గుడిలో ప్రధాన దైవం. ఒక పురాణ గాథ ప్రకారం శివుడి పార్వతి మీద ఆగ్రహించి ఆడ నేమలిగా పుట్టామని శపించాడు. పార్వతీ దేవి అవతారమైన మయూరం ఈ...

    + అధికంగా చదవండి
  • 02దక్షిణామూర్తి దేవాలయం

    దక్షిణామూర్తి దేవాలయం

    మయిలడుతురై లోని దక్షిణామూర్తి ఆలయం లో శివుడిని గురువుగా, బోధకుడిగా, కొంతమందికి జ్ఞానాన్ని దానంచేసే వాడిగా వర్ణిస్తారు. శివుని రూపంలో ఉన్న ఈ దక్షిణామూర్తి తమిళనాడులో, దేశంలోని ఇతర దక్షిణ ప్రాంతాలలో ముఖ్యంగా ప్రసిద్ధిచెందాడు. దక్షిణామూర్తి అక్షరాలా “దక్షిణం...

    + అధికంగా చదవండి
  • 03శ్రీ పరిమళ రంగనాథస్వామి దేవాలయం

    శ్రీ పరిమళ రంగనాథస్వామి దేవాలయం

    కావేరి నది ఒడ్డున వున్న శ్రీ పరిమళ రంగనాథ స్వామి దేవాలయం ఆళ్వార్లనే విష్ణు భక్తులకు ప్రధానమైన 108 విష్ణ్వాలయాల్లో ఒకటి (వైష్ణవ తిరుపతులు లేదా దివ్య దేశాలు). శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ పరిమళ రంగనాథ స్వామి ఈ గుడిలో పచ్చ రాతితో చేసిన 12 అడుగుల విగ్రహంగా...

    + అధికంగా చదవండి
  • 04శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం

    శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం

    కావేరి నది ఒడ్డున తులా ఘాట్ మీద వున్న శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం దక్షిణ కాశీ గా పేరొందింది. విశ్వనాథ స్వామి అంటే విశ్వాన్ని పాలించే వాడు అని అర్ధం – అంటే శివుడు అంత శక్తి సామర్ధ్యాలు కల వాడని అర్థం. వివిధ కారణాల చేత ఉత్తరాభారతంలోని కాశీకి వెళ్ళలేని...

    + అధికంగా చదవండి
  • 05తులా ఉత్సవం

    తులా ఉత్సవం

    మైలదుతరై లో ప్రతి ఏటా నెల రోజుల పాటు జరిగే పండుగ తులా ఉత్సవం. ప్రతి ఏటా పవిత్రమైన ఐప్పసి నెలలో (అక్టోబర్ మధ్య నుంచి నవంబర్ మధ్య) జరిగే ఈ ఉత్సవంలో లక్షలాదిగా కాకున్నా, వేలాదిగా భక్తులు మైలదుతరై వచ్చి పాల్గొంటారు. ఉత్తరాదిన జరిగే కుంభ మేలా లాగానే కావేరి నది ఒడ్డున...

    + అధికంగా చదవండి
  • 06శ్రీ వదాన్యేశ్వర్ దేవాలయం

    శ్రీ వదాన్యేశ్వర్ దేవాలయం

    కావేరి నది ఉత్తర తీరాన వున్న వదాన్యేశ్వర్ దేవాలయాన్ని వల్లలార్ కోయిల్ అని కూడా అంటారు. ఇక్కడి శివాలయానికి ఒక పురాణ గాథ వుంది. ఆ కథ ప్రకారం శివుడిని మోస్తున్నది తనే ననే అహంకారం నందీశ్వరుడికి ఎక్కువైందని శివుడు బాధ పడ్డాడు. అందువల్ల తన జటాజూటాల్లో ఒక దానిని బాగా...

    + అధికంగా చదవండి
  • 07పునుగీశ్వరార్ దేవాలయం

    పునుగీశ్వరార్ దేవాలయం

    కూరైనాడు లో వున్న పునుగీశ్వరార్ దేవాలయం శివుడు, ఆయన భార్య శాంత నాయకి కోసం నిర్మించారు. ఇక్కడే మోక్షం పొందిన పునుకు సిధ్ధార్ పేరిట ఈ దేవాలయానికి ఆ పేరు వచ్చింది. సిద్దార్లు గా పిలువబడే ఎంతో మంది సాధువులకు మైలదుత్తరై నిలయం. మైలదుతరై మహాంగల్ లాంటి కావ్యాలు ఈ...

    + అధికంగా చదవండి
  • 08గంగై కొండ చోళపురం

    గంగై కొండ చోళపురం

    పాల వంశం మీద సాధించిన విజయానికి గుర్తుగా రాజేంద్ర చోళుడు గంగై కొండ చోళపురం స్థాపించాడు. ఈ నగరం దాదాపు 250 ఏళ్ళ పాటు చోళ వంశ రాజధానిగా వుండేది. గంగా నదీ తీరం దాకా రాజులను ఓడించిన చోళుడి నగరం అని ఆ పదానికి అర్థం. అప్పట్లో రాజధానిగా వున్న ప్రాంతంలో ఎక్కువ భాగం ఇప్పటి...

    + అధికంగా చదవండి
  • 09శ్రీ అయ్యరప్పార్ దేవాలయం

    శ్రీ అయ్యరప్పార్ దేవాలయం

    గంగై కొండ చోళపురం లోని దేవాలయం లాగానే శ్రీ అయ్యరప్పార్ దేవాలయం కూడా పురావస్తు ప్రాధాన్యం కలిగినది. చోళ రాజు రాజేంద్ర చోళుడు గంగై కొండ చోళపుర౦లో ఇత్తడి రేకుల మీద చోళ వంశానికి చెందిన చరిత్ర గురించిన శాసనాలు వుండగా, శ్రీ అయ్యరప్పార్ దేవాలయంలో కులోత్తుంగ చోళ రాజుల...

    + అధికంగా చదవండి
  • 10కురుకై శివన్ దేవాలయం

    కురుకై శివన్ దేవాలయం

    మైలదుతరై లోని కురుకై శివన్ దేవాలయంలో శివుడు మూడో కన్ను తెరిచి కనిపిస్తాడు. మన్మధుడిని కాల్చివేయడానికి శివుడు తన మూడో కన్ను తెరిచింది ఇక్కడేనని నమ్ముతారు. శివుడికి కోపం వస్తే తన కంటికి కనిపించేంత దూరంలో వున్న అన్నిటినీ కాల్చి బూడిద చేయగల శక్తి వుంది. ఆయన శరీరంలో...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed