Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మిజోరం » ఆకర్షణలు
  • 01సోలమన్ టెంపుల్,ఐజావాల్

    సోలమన్ టెంపుల్

    ఇక్కడ ఒక రకమైన క్రిస్టియన్ తెగ కలదు. వీరు తమను హోలీ చర్చి అని పిలుచుకుంటారు. ఈస్ట్ లో మిజోరం బైబిలికల్ సిటీ గా భావిస్తారు. ఒక ప్రసిద్ధ మత ప్రవక్త మేరకు, క్రీస్తు ఇక్కడ పునరుజ్జీవనం పొందుతాడని వారు నమ్ముతారు. ఈ తెగ వారు ఇక్కడ 'సోలమన్ టెంపుల్ ' నిర్మించారు. ఈ...

    + అధికంగా చదవండి
  • 02ఖాంగ్లంగ్ వైల్డ్ లైఫ్ సాంచురీ,లుంగ్లీ

    ఖాంగ్లంగ్ వైల్డ్ లైఫ్ సాంచురీ

    ఈశాన్య భారత దేశం లో ని అరణ్యాలను సందర్శించాలని అనుకునే వారికి సరి అయిన ప్రదేశం ఖాంగ్లంగ్ వైల్డ్ లైఫ్ సాంచురీ. మిజోరాం లో ని ఐజావల్ నుండి దాదాపు 170 కిలో మీటర్ల దూరం లో ఈ సాంచురీ ఉంది.

    పచ్చటి కొండలతో అలాగే శిఖరాలతో కప్పబడి ఉన్న ఈ ప్రాంతం దాదాపు 35 చదరపు...

    + అధికంగా చదవండి
  • 03వాన్తాంగ్ జలపాతం,తెన్జాల్

    వాన్తాంగ్, మిజోరం రాష్ట్రంలోని అత్యంత పొడవైన జలపాతం. ఇది దేశంలోని అత్యంత పొడవైన జలపాతాలలో 13 వ స్థానంలో ఉంది. ఇది 229 మీటర్ల ఎత్తు నుండి ప్రవహించే రెండంచుల జలపాతం. తెన్జాల్ కి చాలా దగ్గరగా ఉన్న ఈ జలపాతాన్ని స్థానికులు వాన్తాంగ్ ఖావతలా అని పిలుస్తారు. ఇది...

    + అధికంగా చదవండి
  • 04Rih dil,చంఫాయి

    Rih dil

    Rih Dïl, also known as Rih Li is a beautiful heart-shaped lake that is located 22 kilometres inside Myanmar. The lake is approximately one mile in length and half a mile in width. This lake is believed to be the passage to heaven for the souls of the dead. A...

    + అధికంగా చదవండి
  • 05తెన్జాల్ జింకల ప్రార్కు,తెన్జాల్

    తెన్జాల్ జింకల ప్రార్కు

    తెన్జాల్ ఒకప్పుడు దట్టమైన అడవి. ఇది ఈమధ్యనే షుమారు 50 సంవత్సరాల నుండి అటవీ ప్రదేశాన్ని తగ్గించి మనుషులు నివాసం ఉండే ప్రదేశంగా ప్రారంభించబడింది. ఈ ప్రాంతంలో తరచుగా జింకలు కనిపించడమే దీనికి ప్రధాన కారణం. తెన్జాల్ జింకల పార్కు జింకలకు రక్షణ నిలయంగా రూపొందించబడింది....

    + అధికంగా చదవండి
  • 06లామ్సియాల్ పూక్,చంఫాయి

    లామ్సియాల్ పూక్

    లామ్సియాల్ ఫూక్ అనేది ఒక గుహ. ఇది ఫరక్వాన్ విలేజ్ సమీపం లో చంఫాయి జిల్లా లో కలదు. ఈ ప్రదేశం లో ఒకప్పుడు ఇక్కడ కల రెండు గ్రామాల మధ్య భూమి కొరకు పెద్ద పోరాటాలు జరిగాయి. అపుడు ఈ కొండ గుహలో వారు కొన్ని ఆయుధాలు నిలువ చేసారు. ఆ పోరాటంలో మరణించిన యోధుల ఆస్థి పంజరాలు...

    + అధికంగా చదవండి
  • 07లుంగ్లీ,లుంగ్లీ

    లుంగ్లీ

    మిజోరాం లో ని రెండవ అతి పెద్ద నగరం లుంగ్లీ. ఇది రాష్ట్రానికి దక్షిణ ప్రాంతం లో ఉంది. లుంగ్లీ ని 'రాతి వంతెన అని అర్ధం వచ్చేటట్టుగా' లంగ్లీ అని కూడా అంటారు. త్లవంగ్ అనే నది కి ఉపనది అయిన నఘసిహ్ వద్ద వంతెన లా ఒక రాయి కనపడింది. ఈ రాయి వలెనే ఈ ప్రాంతానికి లుంగ్లీ అనే...

    + అధికంగా చదవండి
  • 08Mizoram State Museum,ఐజావాల్

    Mizoram State Museum

    Mizoram State Museum is centrally located at Aizawl town. This ethnological museum is a house of over 2,500 items that depict the rich culture of Mizoram. Each of these items has a tale to tell about the ethnic background of the state. Mizoram State Museum...

    + అధికంగా చదవండి
  • 09ముర్లేన్ నేషనల్ పార్క్,,చంఫాయి

    ముర్లేన్ నేషనల్ పార్క్,

    మిజోరం లో ముర్లేన్ నేషనల్ పార్క్ ప్రసిద్ధి. సుమారు 200 చ. కి. మీ. ల విస్తీర్ణం లో వుంటుంది. ఇండో మయన్మార్ బోర్డర్ కు దగ్గర. ముర్లేన్ నేషనల్ పార్క్ లో అనేక రకాల పక్షులు కలవు. అటవీ జంతువులను కూడా చూడవచ్చు. ఇక్కడ ఒక పెద్ద గుహ కలదు. అనేక చిన్న నదులు, కొలనులు, కూడా ఈ...

    + అధికంగా చదవండి
  • 10రుంగ్ దిల్ లేక్,ఐజావాల్

    రుంగ్ దిల్ లేక్

    రుంగ్ దిల్ లేక్ ఒక జంట సరస్సు. ఇది ఐజవాల్ జిల్లలో సుంగ్ పులవాన్ విలేజ్ నుండి 14 కి. మీ. ల దూరం లో వుంటుంది. సుమారు 2.5 హెక్టార్ ల విస్తీర్ణం కలిగి ప్రకృతి దృశ్యం చూపుతుంది. ఒకప్పుడు ఈ సరస్సు లో అనేక పక్షులు ఉండేవి. నేటికి అనేక మంది పక్షి ప్రియులు, ప్రకృతి ప్రియులు...

    + అధికంగా చదవండి
  • 11దుర్టు లాంగ్ హిల్స్,ఐజావాల్

    దుర్టు లాంగ్ హిల్స్

    దుర్టు లాంగ్ హిల్స్ ఐజ్వాల్ కు ఉత్తర దిశగా కలవు. ఇవి ఒక వరుస కల కొండలు. అందమైన నగరానికి ఇవి మరింత అందం తెచ్చాయి. ఈ కొండ శిఖరాలను, స్థానికులు, పర్యాటకులు ట్రెక్కింగ్ చేస్తారు. పైకి ఎక్కి చూస్తె, దృశ్యం చాలా బాగుంటుంది. పచ్చటి ప్రదేశాలలో కల నివాసాలు దూరం నుండి...

    + అధికంగా చదవండి
  • 12Mura Puk,చంఫాయి

    Mura Puk

    Mura Puk consists of six caves, which according to legends, were dug by the villagers of the area in order to hide from the man-eating eagle.

    The story goes like this that once upon a time, a gigantic eagle by the name of Mura existed in the area. Mura was...

    + అధికంగా చదవండి
  • 13కున్గావరి పూక్,చంఫాయి

    కున్గావరి పూక్

    కున్గావారి పూక్ అనేది మిజోరాం లో అతి పెద్ద ప్రసిద్ధ గుహ. దీనిని చంఫాయి జిల్లాలోని ఫరకవాన్ మరియు వాఫై విలేజ్ ల మధ్య కనుగొన్నారు.

    ఇతిహాసం మేరకు ఈ గుహలో కొన్ని దేయాలు ఉండేవని, అవి ఒక రోజు అందమైన ఒక ప్రేమ జంట వెళుతుండగా యువతీ అందానికి ముగ్ధులై ఆమెను ఎత్తుకు...

    + అధికంగా చదవండి
  • 14దంపా వైల్డ్ లైఫ్ సంక్చురి,ఐజావాల్

    దంపా వైల్డ్ లైఫ్ సంక్చురి ఐజవాల్ కు 130 కి. మీ. ల దూరంలో వుంటుంది. దీని విస్తీర్ణం సుమారు 550 చ. కి. మీ. లు వుంటుంది. వేసవులు చల్లగా, వింటర్ లు ఆహ్లాదంగా వుంటాయి. ఈ సంక్చురి సముద్ర మట్టానికి 200 మీటర్ల నుండి 800 మీటర్ల ఎత్తున వుంది ప్రకృతి దృశ్యాలు ఆనందిన్చేడిగా...

    + అధికంగా చదవండి
  • 15హముఫాంగ్,ఐజావాల్

    హముఫాంగ్

    హము ఫాంగ్ మిజోరం లో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం ఇది సముద్ర మట్టానికి 1619 మీ. ల ఎత్తున వుంటుంది. ఈ పర్వతం దట్టమైన అదవులచెవ్ కప్పబడి వుంటుంది. ఇది మిజో తెగ నాయకుల కాలం నాటి నుండి రక్షించాబడుతోంది.

    శిఖరంపై అందమైన హముఫాన్ టూరిస్ట్ రిసార్ట్ కలదు. దీనిని మిజోరం...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Apr,Thu
Check Out
19 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri

Near by City