Search
  • Follow NativePlanet
Share

మొహాలి (అజిత్ఘర్) - ఉపగ్రహ నగరం!

భారతీయ రాష్ట్రము పంజాబ్ లో ఉన్న మొహాలి, ప్రస్తుతం అజిత్ఘర్ గా పిలువబడుతుంది, ఇది చండీగర్ ఉపగ్రహ నగరం. ఇది చండీగర్ మూడు నగరాల రూపంతో ఉమ్మడిగా ఏర్పడిన నగరం – చండీగర్, హర్యానాలోని పంచకుల మిగిలిన రెండు. మొహాలి, గురు గోవింద్ సింగ్ జి పెద్ద కుమారుడు సాహిబ్జాద అజిత్ సింగ్ స్మారకార్ధం SAS నగర్ గా అధికారికంగా పిలువబడుతుంది.

21

పంజాబ్ మూడు భాగాలుగా విభజన జరిగిన తరువాత, మొహాలి పంజాబ్ ప్రభుత్వం వారు 2006 లో మరో జిల్లాగా ప్రకటన చేసే వరకు ఇది రూప్నగర్ జిల్లలో ఒక భాగంగా ఉంది. కాలక్రమేణా, చండీగర్ శివార్లలో ఈ నగరం బాగా అభివృద్ది చెందింది, నేడు క్వార్క్, డెల్, ఫిలిప్స్ వంటి అంతర్జాతీయ సంస్థల తోసహా అనేక అవుట్సోర్సింగ్ ఐటి కంపెనీలు లక్ష్యంగాచేసుకుంది.

మొహాలి లోను, చుట్టుపక్కల ఆశక్తికర ప్రదేశాలు

మొహలి పర్యటనలో ఉన్న అనేక ప్రదేశాలను పర్యాటకులు ఎంచుకోవచ్చు, అద్భుతమైన మొహాలి క్రికెట్ స్టేడియం నుండి అబ్బురపరిచే అందమైన సుఖ్న సరస్సు వరకు. రాక్ గార్డెన్, చ్చాత్బిర్ జూ, సుఖ్న వన్యప్రాణుల అభయారణ్యం, రోజ్ గార్డెన్, భాక్రానంగల్ డామ్ మొదలైనవి మొహాలి సమీపంలో ఉన్న ఆశక్తికర పర్యాటక ప్రదేశాలలో ప్రసిద్ది చెందినవి. అలాగే ఈ నగరం గురుద్వారా అంబ్ సాహిబ్, గురుద్వారా నాదా సాహిబ్, మానసాదేవి ఆలయం, నాభా సాహిబ్ వంటి అనేక ధార్మిక ప్రదేశాలను కూడా కలిగిఉంది. ఇక్కడ రహదారి గుండా కొన్ని గంటల ప్రయాణంలో ఉన్న పంచకుల, షిమ్ల, శరన్పూర్ తోసహా మొహాలి కి సమీపంలో అనేక ఇతర ఆకర్షణలు కూడా ఉన్నాయి. ఎంతోమంది విరామ సమయంలో మొహాలి పర్యాటకం కోసం వారి ప్రణాళికలో సమీప పర్యాటక ప్రదేశాలను సందర్శన కోసం జోడించి పాకేజీలను కూడా అందిస్తారు.

మొహాలి చేరుకోవడం ఎలా

ప్రపంచంలోని ఏ ప్రాంతం నుండైనా, మొహాలి ని చండీగర్ ప్రవేశమార్గాలైన వాయు లేదా రైలు ద్వారా సులువుగా చేరుకోవచ్చు. సమీప ప్రాంతాల నుండి బస్సులు, కార్ల సౌకర్యవంతమైన ఎంపికతో మొహాలికి ప్రయాణ౦ చేయవచ్చు.

మొహాలి లో వాతావరణం

మొహాలి వేడి వేసవికాలాలు, తేలికపాటి శీతాకాలం, అనూహ్య వర్షపాతం లక్షణం కలిగిఉండి ఒక ఆర్ద్ర ఉప ఉష్ణమండల వాతావరణాన్నికలిగి ఉంటుంది. మొహాలి పర్యటనకు అక్టోబర్ నుండి మార్చ్ వరకు ఉత్తమ సమయం.

మొహాలి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

మొహాలి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం మొహాలి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? మొహాలి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుద్వారా ఢిల్లీ, చండీగర్, అంబాలా వంటి సమీప ప్రాంతాల నుండి మొహాలికి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవడ౦ ఉత్తమం. పంజాబ్, హర్యానా లోని అత్యంత ప్రధాన నగరాల నుండి మొహలి కి PEPSU, HRTC బస్సు సర్వీసులను అందిస్తుంది. రహదారి గుండా ఆటోలు, టాక్సీలలో మొహలి చేరుకోవడం మరో సౌకర్యవంతమైన ఎంపిక.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుమార్గం ద్వారా మొహాలి లో రైల్వే స్టేషన్ లేకపోవడం వల్ల, దేశం మొత్తం నుండి పర్యాటకులు చండీగర్ రైల్వే స్టేషన్ లోని రైళ్ళ ద్వారా చేరుకోవచ్చు. మొహలి లో తూర్పున 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రైల్వే స్టేషన్ చండీగర్ నుండి మొహలి ప్రయాణించడానికి టాక్సీలు, బస్సు సర్వీసులను అందిస్తుంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా మొహలి లో విమానాశ్రయం లేదు; అయితే, ఈ నగరానికి తూర్పున 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న చండీగర్ విమానాశ్రయం నుండి ఇక్కడికి సులువుగా చేరుకోవచ్చు. ప్రయాణీకులు ఢిల్లీ, ముంబై, ఆహ్మెదాబాద్ వంటి భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుండి విమానంలో చండీగర్ వెళ్లి అక్కడి నుండి టాక్సీలు, బస్సు లు లేదా ఆటో లలో మొహలి చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
21 Jun,Sun
Return On
22 Jun,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
21 Jun,Sun
Check Out
22 Jun,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
21 Jun,Sun
Return On
22 Jun,Mon