Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మున్నార్ » ఆకర్షణలు » ఎరవికులం నేషనల్ పార్క్

ఎరవికులం నేషనల్ పార్క్, మున్నార్

4

పడమటి కనుమలలోని ఎరవికులం నేషనల్ పార్క్ సుమారు 97 చ. కి.మీ.ల విస్తీర్ణం కలిగి ఉంది. మున్నార్ కు సమీపంలో కలదు. ఈ ప్రాంతం అత్యధిక జీవ వైవిధ్యం కల ప్రాంతంగా గుర్తించబడింది. ప్రస్తుతం ఈ పార్క్ అటవీ మరియు వన్య జీవుల సంరక్షణ శాఖ అధీనంలో నిర్వహించబడుతోంది. నీలగిరి ధార్ లకు ఈ ప్రాంతం ప్రసిద్ధి అయినప్పటికి వివిధ రకాల జంతువులను కూడా చూడవచ్చు. పక్కనే కల చిన్నార్ మరియు ఇందిరా గాంధీ వన్య సంరక్షణాలయాలతో కలిపిన ఈ నేషనల్ పార్క్ పడమటి కనుమలలో అతి పెద్ద సంరక్షిత ప్రాంతంగా చెప్పవచ్చు. అంతేకాక, ఈ పార్క్ ఇక్కడి నదులకు కేచ్మెంట్ ప్రదేశంగా కూడా ఉంటుంది. ఎరవికులం నేషనల్ పార్క్ మూడు జోన్లుగా విభజించారు. ప్రధాన, బఫర్ మరియు టూరిజం ప్రాంతాలుగా చేశారు. పర్యాటకులను టూరిస్టు ప్రాంతాలకు అంటే రాజమల వంటి వాటికే అనుమతినిస్తారు. ఈ నేషనల్ పార్క్ లో 26 జాతుల మమ్మల్స్ మరియు 132 జాతుల పక్షులు కలవు. జంతువుల సంతానోత్పత్తి సమయం జనవరి, ఫిబ్రవరి నెలలలో ను మరియు వర్షరుతువులోను పార్కుప్రవేశానికి అనుమతినివ్వరు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
05 Sep,Sat
Return On
06 Sep,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
05 Sep,Sat
Check Out
06 Sep,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
05 Sep,Sat
Return On
06 Sep,Sun