Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మున్నార్ » ఆకర్షణలు » నడుకాని

నడుకాని, మున్నార్

1

నడుకాని, ఒక కొండపై గల ఎత్తైన ప్రదేశం. మున్నార్ పట్టణానికి సుమారు 70 కి.మీ.ల దూరంలో కలదు. సముద్ర మట్టానికి సుమారు 3000 అడుగుల ఎత్తున కలదు. ఈ ప్రదేశం నుండి ఎన్నో సుందర దృశ్యాలు కనపడతాయి. పచ్చటి కొండలు, పారే నదులు, పచ్చటి మైదానాలు, విశాలమైన వరి పొలాలు చూడవచ్చు. పక్షుల పట్ల ఆసక్తి కలవారికి ఈ ప్రదేశం సరైన ఎంపిక. ఈ ప్రదేశంలో వివిధ రకాల జంతువులు, కుందేళ్ళు, సాంబర్, జంగిల్ మైనా, హార్న బిల్, వంటివి కనపడతాయి. ఒకవైపు పూర్తిగా పర్వతాలు మరో వైపు మువత్తుపూజ నది ఉండి ప్రదేశం అచ్చెరువొందిస్తూంటుంది. కుటుంబ విహారాలకు, హనీమూన్ జంటలకు ఇది సరైన ప్రదేశం. నడుకానిలో మరో ఆకర్షణ అంటే మూలమట్టం అండర్ గ్రౌండ్ పవర్ స్టేషన్. దట్టమన అటవీ పర్వతాలు మరియు లోతైన అడవులు ఈ ప్రదేశాన్ని ట్రెక్కింగ్ కు అనుకూలం చేశాయి. నడుకాని ఇడుక్కి వైల్డ్ లైఫ్ శాంచురీ సరిహద్దులలో కలదు. కనుక వివిధ రకాల మొక్కలను, జంతువులను తేలికగా చూడవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
05 Sep,Sat
Return On
06 Sep,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
05 Sep,Sat
Check Out
06 Sep,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
05 Sep,Sat
Return On
06 Sep,Sun