Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మున్నార్ » ఆకర్షణలు
  • 01పోతన్ మేడు

    పోతన్ మేడు

    పోతనమేడు ఒక చిన్న అందమైన గ్రామం. ఇది మున్నార్ నుండి 6 కి.మీ.ల దూరంలో ఉంటుంది. సహజ అందాలకు పెట్టింది పేరు. మున్నార్ సందర్శించే పర్యాటకులు ఈ ప్రాంతాన్ని తప్పక చూడాలి. ఇక్కడనుండి మున్నార్ హిల్ స్టేషన్, చుట్టుపక్కల లోయలు మరియు మధురపూజ నది చూడవచ్చు. ఈ ప్రదేశం...

    + అధికంగా చదవండి
  • 02ఎరవికులం నేషనల్ పార్క్

    పడమటి కనుమలలోని ఎరవికులం నేషనల్ పార్క్ సుమారు 97 చ. కి.మీ.ల విస్తీర్ణం కలిగి ఉంది. మున్నార్ కు సమీపంలో కలదు. ఈ ప్రాంతం అత్యధిక జీవ వైవిధ్యం కల ప్రాంతంగా గుర్తించబడింది. ప్రస్తుతం ఈ పార్క్ అటవీ మరియు వన్య జీవుల సంరక్షణ శాఖ అధీనంలో నిర్వహించబడుతోంది. నీలగిరి ధార్...

    + అధికంగా చదవండి
  • 03అట్టుకాల్

    అట్టుకాల్ ప్రదేశం దాని జలపాతాలకు ప్రసిద్ధి. మున్నారు నుండి ఈ ప్రదేశం 9 కి.మీ. ల దూరంలో మాత్రమే ఉండి, తరచుగా చూసేదిగా ఉంటుంది. ఈ జలపాతాలు మున్నార్ మరియు పల్లివాసల్ మధ్య ఉన్నాయి. కనుక పర్యాటకులు పల్లివాసల్ మరియు అట్టుకాల్ ప్రదేశాలను ఒకే ట్రిప్ లో చూడవచ్చు. అందమైన ఈ...

    + అధికంగా చదవండి
  • 04పల్లివాసల్ ఫాల్స్

    పల్లివాసల్ ఫాల్స్

    పల్లివాసల్ జలపాతాలు చిన్నవి అయినప్పటికి దేవికులంలో ప్రసిద్ధి చెందినవి. మున్నార్ పట్టణం నుండి 8 కి.మీ.ల దూరంలో కలవు. సీతా దేవి సరస్సు సమీపంలో ఉన్న ఈ జలపాతాలు, దేవికులంలో మరొక ఆకర్షణ. నగర బిజీ జీవనాలతో విసుగు చెందిన వారు ఈ ప్రదేశానికి వచ్చి చక్కని అనుభూతులు...

    + అధికంగా చదవండి
  • 05నడుకాని

    నడుకాని

    నడుకాని, ఒక కొండపై గల ఎత్తైన ప్రదేశం. మున్నార్ పట్టణానికి సుమారు 70 కి.మీ.ల దూరంలో కలదు. సముద్ర మట్టానికి సుమారు 3000 అడుగుల ఎత్తున కలదు. ఈ ప్రదేశం నుండి ఎన్నో సుందర దృశ్యాలు కనపడతాయి. పచ్చటి కొండలు, పారే నదులు, పచ్చటి మైదానాలు, విశాలమైన వరి పొలాలు చూడవచ్చు....

    + అధికంగా చదవండి
  • 06రాజమాల

    రాజమాల మున్నార్ హిల్ స్టేషన్ కు 15 కి.మీ.ల దూరంలో కలదు. నీలగిరి ధార్ లకు ఇది సహజ నివాసంగా చెపుతారు. నివేదికల మేరకు, ఎరవికులం - రాజమల ప్రాంతం ప్రపంచంలోని థార్ జంతువుల సంఖ్యలో సగం వాటికి ఈ ప్రదేశం నివాసంగా కలదు. రాజమల ఆకర్షణలు ఇంతటితో ముగిసిపోలేదు. ఈ ప్రదేశం ఎంతో...

    + అధికంగా చదవండి
  • 07ఎకో పాయింట్

    ఎకో పాయింట్ మున్నార్ పట్టణానికి 13 కి.మీ.ల దూరంలో కలదు. యువకులకు ఇది ఆసక్తికర ప్రదేశం. చాలా హిల్ స్టేషన్లకు ఎకో పాయింట్లు ఉంటాయి. అయితే, మున్నార్ లోని ఎకో పాయింట్ సుందరమైన నది ఒడ్డున కలదు. ఈ ఎకో పాయింట్ నుండి పర్యాటకులు తమ స్వర ధ్వనులను ప్రతి తరంగాలుగా అక్కడి...

    + అధికంగా చదవండి
  • 08అనయిరంకాల్

    అనయిరంకాల్ , పర్యాటక ప్రదేశం మున్నార్ కు 22 కి.మీ. ల దూరంలో కలదు. తేయాకు తోటలకు, డ్యామ్ మరియు సరస్సుకు ప్రసిద్ధి. అనయిరంకాల్ సరస్సు మరియు డ్యామ్ ఇక్కడకు వచ్చి తమ దాహార్తిని తీర్చుకునే ఏనుగుల గుంపుల కారణంగా వందలాది పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. పొడవైన అటవీ...

    + అధికంగా చదవండి
  • 09మీనులి

    మీనులి మున్నార్ హిల్ స్టేషన్ సమీపంలోని ప్రసిద్ధ పర్యాటక స్ధలం. ట్రెక్కింగ్ మరియు మౌంటెనీరింగ్ లకు ప్రసిద్ధి. ప్రకృతి ఇక్కడ ఎన్నో అందమైన రూపాలలో దర్శనమిస్తుంది. మీనులిలో రెండు ప్రధాన ఆకర్షణలు కలవు. వాటిలో ఒకటి అతిపెద్ద రాయి కాగా మరొకటి ఎప్పుడూ పచ్చగా ఉండే అడవి....

    + అధికంగా చదవండి
  • 10ట్రెక్కింగ్

    ట్రెక్కింగ్

    మున్నార్ పర్యాటకులు ఆచరించే క్రీడలలో ట్రెక్కింగ్ రారాజు వంటిది. మున్నారు లో ఎన్నో ట్రెక్కింగ్ ప్రాంతాలు కలవు. అన్నీ సురక్షితమైనవిగానే చెప్పవచ్చు. పర్యాటకులు ఈ ట్రెక్కింగ్ మార్గాలలో హిల్ స్టేషన్ లోని వివిధ ప్రదేశాలకు వెళ్ళవచ్చు. రాజమల, ఎరవికులం నేషనల్ పార్క్,...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun