Search
  • Follow NativePlanet
Share

మూర్తి – జంతువుల మధ్య సమావేశ స్థలం!  

మూర్తి, కలింగ్పొంగ్ కొండల దిగువ ప్రవహించే మూర్తి నది నుండి దీనికా పేరు వచ్చింది. మూర్తి, దట్టమైన పచ్చదనం, అన్ని వన్యప్రాణుల మధ్యలో ఒక భవనాన్ని అద్దెకు తీసుకునే ఒక రకమైన ప్రదేశం. మూర్తి పర్యాటకం, పశ్చిమ బెంగాల్ అటవీ అభివృద్ది కార్పోరేషన్ వారిచే ప్రోత్సహించబడింది, అది నిరంతరం అందుబాటులో ఉండే కొత్త భవనాన్ని నిర్మించి, ఒక మంచి పర్యాటక కేంద్రంగా తయారుచేసారు.

9

 మూర్తి లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

సందర్శనకు విలువైన గోరుమర నేషనల్ పార్క్, చప్రమారి వన్యప్రాణుల అభయారణ్యం చాలా దగ్గరలో ఉన్నాయి. ఏనుగు సవారీలు సులువుగా దొరుకుతాయి, ఈ బంగాళా నుండి కేవల౦ కొన్ని నిమిషాల దూరంలో ఎక్కడం కోసం అడవిలో సాహసం చేయవచ్చు. ప్రత్యేకంగా శీతాకాలంలో మూర్తి నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న పంజ్హోర్ నదిని సందర్శించడానికి విలువైన ఒక విహార కేంద్ర౦.

మూర్తి ఎలా చేరుకోవాలి?

మూర్తి, లతగురి, చలస పట్టణాలకు సమీపంలో ఉంది. డార్జీలింగ్, సిలిగురి కూడా తక్కువ దూరమే, ఈ నగరాలకు వెళ్ళడానికి కార్లు అద్దెకు ఇవ్వబడతాయి. మూర్తి ప్రయాణం, ప్రత్యేకంగా డార్జీలింగ్, సిలిగురి, మూర్తి వంటి చుట్టుపక్కల నగరాల సందర్శకులతో రద్దీ ఎక్కువగా ఉంటుందని గమనించ౦డి. అటవీ శాఖవారు అవసరమైన వసతి సౌకర్యాలను ఏర్పాటుచేయడానికి వారి స్థాయిని మించి ప్రయత్నం చేస్తున్నారు, కానీ అవి ము౦దే బుక్ అవుతున్నాయి.

మూర్తి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

మూర్తి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం మూర్తి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? మూర్తి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుద్వారా మూర్తి, నగరం నుండి 70 కిలోమీటర్ల దూరంలో, సిలిగురి నుండి 31 జాతీయ రహదారిపై రహదారి ద్వారా అందుబాటులో ఉంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుద్వారా మూర్తి కి ఈ ప్రదేశం నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిలిగురి సమీప రైల్వే స్టేషన్. సిలిగురి స్టేషన్ రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు బాగా అనుసంధానించబడి ఉంది. మూర్తి లో రైల్వే స్టేషన్లు మూర్తి
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా భారత ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉన్న బాగ్దొర, మూర్తి కి సమీప విమానాశ్రయం. ఇది కొన్ని అంతర్జాతీయ ప్రాంతాలను కూడా కలుపుతుంది. బాగ్దొర విమానాశ్రయం మూర్తి నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue