హనుమంతుల వారికీ అంకితమివ్వబడిన పెద్ద ఆలయం హనుమాన్ ధామ్. 72 అడుగుల హనుమంతుల వారి భారీ విగ్రహాన్ని ఇక్కడ గమనించవచ్చు. 17 వ శతాబ్దం చివరలో ఇద్దరు ప్రముఖ భక్తులైన సుదర్శన్ సింగ్ చక్రా మరియు ఇందర్ కుమార్ గారిచే ఈ నిర్మాణం జరిగింది.
ఈ విగ్రహంకి ఎదురుగా ఉన్న కోర్ట్ యార్డ్ ఎల్లప్పుడూ పర్యాటకులు అలాగే సందర్శకుల తో కిట కిట లాడుతూ ఉంటుంది. శ్రీ రాముడు, శ్రీ రాదా కృష్ణల ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. సుదర్శన్ సింగ్ చక్రా కోసం తయారుచేయబడిన శిబిరం కూడా ఇక్కడ గమనించవచ్చు.



Click it and Unblock the Notifications