Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మైసూర్ » ఆకర్షణలు » కరంజి లేక్

కరంజి లేక్, మైసూర్

2

మైసూర్ నగరంలోని ఈ కరంజి లేక్ పర్యాటకుల సందర్శనకు ఒక మనోహరమైన ఆకర్షణ. ఈ సరస్సు చుట్టూ అందమైన సీతాకోకచిలుక పార్క్ కలిగిఉన్న అందమైన పార్క్ మరియు ఆకట్టుకునే పక్షుల ఇల్లు ఉన్నాయి. ఇది దేశంలో అతిపెద్ద వాక్ ద్వారా పక్షులను ఉంచే పెద్ద స్థలము. ఇది చాలా వినోదాన్ని కలిగించే స్థలం.

ఈ కరంజి లేక్, మైసూర్ జూ అథారిటీ యాజమాన్యంలో మరియు సంరక్షణలో ఉన్నది మరియు దీని మొత్తం ప్రాంతం 90 హెక్టార్ల వైశాల్యం కలిగి ఉన్నది, 55 హెక్టార్ల సరస్సు నీటితో నిండి ఉన్నది మరియు నీటి ప్రాంతం 35 హెక్టార్లు ఉన్నది. ఇక్కడ సందర్శకులు విశ్రాంతిగా సమయాన్ని గడపాలనుకుంటే, ఇది సరిఅయిన స్థలం.పక్షుల ప్రదర్శనశాల

వాక్ త్రూ కరంజి లేక్ లోపల పక్షుల ప్రదర్శనశాల భారతదేశంలో కల్లా పెద్దది. ఈ పక్షుల ప్రదర్శనశాలను రూ 3.8 మిలియన్ వ్యయంతో ఏర్పాటుచేశారు, ఇది 60 మీ.పొడవు మరియు 40 మీటర్లు వెడల్పు కలిగి ఉన్నది. దీనిలో ఒక అందమైన కృత్రిమ సరస్సు మరియు రెండు చిన్న నీటి వనరులు ఉన్నాయి. ఈ అందమైన పక్షుల ప్రదర్శనశాల లోపల ప్రస్తుతం నెమలి వంటి పక్షులు, హార్న్బిల్స్, టర్కీలు, బ్లాక్ స్వాన్స్ మరియు అనేక రకాల పక్షులు ఉన్నాయి.సీతాకోకచిలుక పార్క్కరంజి లేక్ లోపల సీతాకోకచిలుక పార్క్ ఇంకొక విశ్రాంతి గొలిపే అందమైన స్పాట్. ప్రస్తుతం, ఈ విస్తృతమైన పూల తోటలో 45 వివిధ జాతుల సీతాకోకచిలుకలు ఉన్నాయి. ఇక్కడ సీతాకోకచిలుకలను ఆకర్షించటానికి  ప్రత్యేకంగా ఎంపిక చేసిన మకరండం కలిగిన మొక్కలను ఇక్కడ పాతారు.వలస పక్షులు సరస్సులో ఉన్న ఒక ద్వీపం లోపల ఉన్న చెట్లను ఆశ్రయిస్తూ అనేక వలస పక్షులు ఈ ప్రదేశాన్ని ఆకర్షిస్తున్నాయి.  పెయింట్ స్ట్రోక్స్, గూడబాతులు, కంకణాలు, తెల్లకొంగలు, నారాయణ పక్షి, ఉల్లంకులు, నల్లని డ్రోంగో మరియు అనేక రకాల పక్షులు సరస్సుకు వలస వొస్తున్నాయి.    ఈ సరస్సును దర్శించాలంటే టికెట్ల ద్వారా వెళ్ళాలి మరియు ఈ సరస్సు  8.30am మరియు 5.30pm మధ్య తెరిచి ఉంటుంది. ఇది మైసూర్ జూ వెనకాల ఉన్నది మరియు ఇక్కడకు సిటి బస్సుల ద్వారా సులభంగా చేరుకోవొచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed