Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నదౌన్ » ఆకర్షణలు » బిల్-కాళేశ్వర్ ఆలయం

బిల్-కాళేశ్వర్ ఆలయం, నదౌన్

1

నదౌన్ లో నదౌన్ -సుజాన్పూర్ రోడ్డుపై ఉన్న ఒక పురాతన ధార్మిక కేంద్రం బిల్-కాళేశ్వర్ ఆలయం. శివునికి చెందిన ఈ ఆలయం 400 సంవత్సరాల క్రిందటిది. జానపదాలను అనుసరించి ఈ దేవాలయాన్ని మహాభారత౦ లోని పాండవులు తమ అజ్ఞాతవాస౦లో కట్టించారు. ఈ ఆలయ నిర్మాణంలో సృష్టికర్త విశ్వకర్మ కూడా వారికి సహాయం చేసాడు. ఈ ఆలయ నిర్మాణం రాత్రి సమయంలో జరిగింది. స్థానికులచే గుర్తించబడటం వలన పాండవులకు ఈ ఆలయాన్ని పూర్తికాక ముందే విడిచిపెట్టవలసి వచ్చింది. తరువాత కటోచ్ వంశపు రాజు ఈ నిర్మాణాన్ని పూర్తిచేసాడు.

మే, జూన్ నెలలలో ఇక్కడ ఒక ఉత్సవం జరుగుతుంది. దేశవ్యాప్తంగా భక్తులు శివుని రూపమైన శివలింగాన్ని ఆరాధించి ఉత్సవంలో పాల్గొనడానికి ఇక్కడకు వస్తారు. బియాస్ నది, కునాహ్ ఖడ్ కలిసేచోట నిర్మించబడి నందున బిల్-కాళేశ్వర్ ఆలయాన్ని పవిత్ర ప్రదేశంగా పరిగణిస్తారు. హరిద్వార్ వెళ్ళలేని సందర్శకులు, తమ బంధువుల అస్తికలను కలపడానికి ఈ ప్రాంతానికి వస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat