టండి సడక్ అనేది ఒక ప్రశాంత మైన రోడ్. ఇది సరస్సు పక్క కలదు. టూరిస్టులు ఇక్కడ పచ్చటి పైన్,దేవదర్,ఓక్ వృక్షాల నీడలో నడిచి ఆనందించవచ్చు. చెట్ల నుండి వచ్చే చల్లటి తాజా గాలి ,పక్షుల కూతలు టూరిస్టులకు ఎంతో ప్రశాంతతను అందిస్తాయి.