Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నల్దేరా » ఆకర్షణలు » మహునాగ్ ఆలయం

మహునాగ్ ఆలయం, నల్దేరా

1

మహునాగ్ ఆలయం, నల్దేరా గోల్ఫ్ కోర్సు మధ్యలో, సముద్ర మట్టానికి 1830 మీటర్ల ఎగువన ఉంది. ఈ ఆలయం మహునాగ్ గా కూడా పిలిచే సూర్యదేవుని కుమారుడు కర్ణునికి చెందింది. ఈ ఆలయ దైవం చట్టపరమైన, కుటుంబ సమస్యల పరిష్కారంలో సహాయ పడతాడని స్థానికుల విశ్వాస౦.

ఈ ఆలయం పహాడి శైలిలో నిర్మించారు; భారతదేశ ఉత్తర దిశగా హిమాలయ పర్వతాల వెంట నివసిస్తున్న ప్రజా సమూహాలను సాధారణంగా పహాడి లు అని వ్యవహరిస్తారు. చారిత్రిక కధనాల ప్రకారం ఈ ఆలయాన్ని శ్యాం సేన్ మహారాజు 1664 లో నిర్మించాడు. ఇతను కర్ణునికి గొప్ప భక్తుడు. ప్రతి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ప్రతి ఏటా మకర సంక్రాంతి పండుగనాడు ఇక్కడ జరిగే ఉత్సవం కూడా భారి సంఖ్యలో ప్రజాలను ఆకర్షిస్తుంది. ఈ ఆలయం నుండి కర్సోగ్ లోయను, హిమాలయాలను కూడా స్పష్టంగా చూడవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat