Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నల్దేరా » ఆకర్షణలు
  • 01తట్టపాని

    తట్టపాని

    తట్టపాని, నల్దేరా నుండి 58 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలోని ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ. సముద్ర మట్టానికి 655 మీటర్ల ఎగువన ఉన్న ఈ ప్రాంతం గంధకపు వేడి నీటి బుగ్గలకు ప్రసిద్ధి చెందింది. ఈ బుగ్గ నీళ్ళల్లో ఒక మునక వేస్తే నీరసం, కీళ్ళ నొప్పులు, చర్మ వ్యాధులు వంటివి...

    + అధికంగా చదవండి
  • 02నల్దేరా గోల్ఫ్ కోర్సు

    నల్దేరా గోల్ఫ్ కోర్సు, ప్రపంచంలోని అతి పురాతన గోల్ఫ్ కోర్సులలో ఒకటి, భారతదేశ వైస్రాయ్ కర్జన్ ప్రభువు 1920 లో నిర్మించాడు. నల్దేరా అందానికి పరవశించిన అతను తరచూ ఇక్కడ విడిది చేసిన చోటునే చివరకు గోల్ఫ్ కోర్సును నిర్మించాడు.

    ప్రస్తుతం దీనిని హిమాచల్ పర్యాటక శాఖ...

    + అధికంగా చదవండి
  • 03శైలి పీక్

    శైలి పీక్

    శైలి శిఖరం, మహాకాళి సరస్సు సమీపంలో నల్దేరాకు 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. చుట్టూ దట్టమైన అడవులు ఉన్న ఈ నిటారు శిఖరాన్ని పర్యాటకులు పర్వతారోహణ ద్వారా ఎక్కవలసి ఉంటుంది. పర్వతారోహణే కాక గుర్రాల పై ఎక్కి కూడా కొండ పైకి చేరవచ్చు. ఈ శిఖరాన్ని చేరడానికి మరొక ప్రత్యామ్నాయ...

    + అధికంగా చదవండి
  • 04చబ్బ

    చబ్బ

    చబ్బ, నల్దేరా నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక అందమైన చిన్న గ్రామం. సట్లేజ్ నదిలో 11 కిలోమీటర్ల దూరం వరకు తెప్పలను నడపడం ఇక్కడే మొదలై తట్టపాని వద్ద ముగుస్తుంది. ఈ ప్రాంతంలో కార్ పార్కింగ్ వంటి సౌకర్యాలను కల్పించారు. ఇక్కడ రివర్ రాఫ్టింగ్ లో శిక్షణ పొందిన...

    + అధికంగా చదవండి
  • 05మహునాగ్ ఆలయం

    మహునాగ్ ఆలయం

    మహునాగ్ ఆలయం, నల్దేరా గోల్ఫ్ కోర్సు మధ్యలో, సముద్ర మట్టానికి 1830 మీటర్ల ఎగువన ఉంది. ఈ ఆలయం మహునాగ్ గా కూడా పిలిచే సూర్యదేవుని కుమారుడు కర్ణునికి చెందింది. ఈ ఆలయ దైవం చట్టపరమైన, కుటుంబ సమస్యల పరిష్కారంలో సహాయ పడతాడని స్థానికుల విశ్వాస౦.

    ఈ ఆలయం పహాడి శైలిలో...

    + అధికంగా చదవండి
  • 06కోగి మాత ఆలయం

    కోగి మాత ఆలయం

    కోగి మాతా ఆలయం, కోగి గ్రామంలో నల్దేరా కు దగ్గరగా ఉన్న కోగి మాతకు చెందిన ఆలయం. సంప్రదాయ హిమాచల శైలిలో నిర్మించిన ఇక్కడి ఇళ్ళు ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

    + అధికంగా చదవండి
  • 07మహాకాళి ఆలయం

    మహాకాళి ఆలయం

    మహాకాళి ఆలయం, నల్దేరా సమీపంలో మహాకాళి సరస్సు ఒడ్డున, గుదియాల్, సనో మధ్య ఉంది. ఈ ఆలయం కాలానికి, మార్పులకు అధిదేవత కాళీ మాతకు చెందినది. సంబంధిత పండుగల సమయంలో పర్యాటకులు భారీ సంఖ్యలో ఈ ఆలయానికి వస్తారు.

    + అధికంగా చదవండి
  • 08గుర్రపు స్వారి

    గుర్రపు స్వారి

    గుర్రపు స్వారీ, నల్దేరాలో చేయదగిన ఎంతో ఆసక్తికరమైన చర్యలలో ఒకటి. చుట్టూ దేవదారు, పైన్ వృక్షాల ఉన్న నల్దేరా పరిసరాల దృశ్యాలను గుర్రం పై నుండి చూసి వినోదించవచ్చు. ఒక గంటకు దాదాపు 300 రూపాయలకు గుర్రాలు అద్దెకు తీసుకొనవచ్చు.

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Jul,Fri
Return On
11 Jul,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Jul,Fri
Check Out
11 Jul,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Jul,Fri
Return On
11 Jul,Sat