Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నల్గొండ » ఆకర్షణలు » దేవరకొండ కోట

దేవరకొండ కోట, నల్గొండ

1

దేవరకొండ కోట, నల్గొండ జిల్లా లోని దేవరకొండ పట్టణంలో (ఒక మండలం కూడా) ఉంది. ఈ కోట ఏడు కొండలతో చుట్టబడిన ఒక కొండ పై ఉంది. అప్పట్లో ఎంతో ప్రాముఖ్యత వహించిన ఈ కోటను 14వ శతాబ్ద౦లో రేచెర్ల వెలమ రాజుల నిర్మించిన. ఈ  కోటను నిర్మించడంలో ప్రధాన భావన శత్రువులకు దుర్భేద్యమైన బలమైన కోట కలిగి ఉండడమే. శతాబ్దాల నిర్లక్ష్యం వలన నాశనమై ప్రస్తుత౦ ఈ కోట శిధిలావస్థలో ఉంది.

ఈ ప్రాంతం కేవలం పురాతత్వ శాస్త్రవేత్తలలో మాత్రమే ఆసక్తి కల్గిస్తుంది, వారు భూమిని తవ్వి కోల్పోయిన చరిత్ర లోని భాగాల కోసం వెతుకుతుంటారు. దురదృష్టవశాత్తూ, రాష్ట్ర ప్రభుత్వం కోట శిధిలాలను పరిరక్షించడానికి ఏమి చేయడం లేదు, పైగా ఈ ప్రాంతాన్ని అల్లరి మూకలు, సోమరిపోతులు నాశనం చేస్తున్నారు. ఈ కోటను నల్గొండ, హైదరాబాద్, శ్రీశైలం, నాగార్జున సాగర్ నుండి రోడ్డు మార్గాన చేరవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed