కొల్లంపాకు జైన దేవాలయం, నల్గొండ పట్టణానికి దగ్గరలో హైదరాబాద్ కు 79 కిలోమీటర్ల దూరంలో ఉంది. జైన మతం ఆంద్ర ప్రదేశ్ లో ప్రాచుర్యంలో లేనప్పటికీ ఇక్కడ జైన దేవాలయం వుండడం ఆశ్చర్యకరమైన విషయమే. ఈ దేవాలయం జైన మతానికి చెందినా పురాతన ఆలయం, కాని ఏళ్ళ కొద్ది నిర్లక్ష్యం వలన ఈ రెండు వేల ఏళ్ళ నాటి ఈ దేవాలయం శిధిలావస్థ లో ఉంది.
అయినప్పటికీ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, పురావస్తు శాఖ వారి సంయుక్త ప్రయత్నాల వలన ఈ దేవాలయం ప్రస్తుత౦ ప్రాముఖ్యత చెందుతూ, పర్యాటకులు తరచుగా సందర్శించే కేంద్రమైంది. కాని ఈ పవిత్ర ప్రాంతానికి పూర్వపు వైభవం రావడానికి ఇంకా చాల పని చేయవలసిన అవసరం ఉంది. ప్రధానంగా వైష్ణవులు వుండే రాష్ట్రంలో జైన దేవాలయం ఉండటం కూడా ఒక అద్భుతమైన విషయ౦.



Click it and Unblock the Notifications