Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నిలంబూర్ » ఆకర్షణలు » టేక్ మ్యూజియం

టేక్ మ్యూజియం, నిలంబూర్

3

నిలంబూర్ కు 4 కిలోమీటర్ల దూరం లోని టేక్ మ్యూజియం టేక్ వృక్షాల సమగ్ర సమాచారం కల్గి ఉన్న రెండంతస్తుల భవనం. ఇది కేరళ ఫారెస్ట్ రిసర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో 1995లో నిర్మించిన భారతదేశ౦లో ఇటువంటి ఒకే ఒక్క మ్యూజియం ఈ మ్యూజియం ఆశ్చర్యకరమైన సమాచార సంపదతో వేలాది మంది పర్యాటకులను, ప్రకృతి ఔత్సాహికులను ఆకర్షిస్తుంది. మ్యూజియం ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ఒక పురాతన టేక్ వృక్షపు క్లిష్టమైన వేరు వ్యవస్థ ఏ పర్యాటకుడైన తప్పకుండా చూడాలనుకొనే అద్భుత దృశ్యం. టేక్ మ్యూజియంలో కన్నిమర టేక్ ట్రాన్స్ లైట్లు, కొనాలి ప్లాట్ నుండి బ్రహ్మాండమైన ఒక టేక్ వృక్షం, కలపతో చేసిన సముద్రపు పురాతన ఓడ వురు నమూనా, వేర్వేరు పరిమాణాలలో టేక్ స్తంభాలు భద్రపరచబడి ఉన్నాయి. మ్యూజియం లోపల పురాతన టేక్ వృక్షపు (480ఏళ్ళ పైబడిన వయస్సు గలది) ఒక పెద్ద మోడు అందంగా ప్రదర్శించబడింది. సీతాకోకచిలుకలు, చిమ్మటలు, వృక్షాలను పడగొట్టే విధానాన్ని వర్ణించే చిత్రాలు, ఛాయాచిత్రాలు, వ్యవసాయంలో ఉపయోగించే పరికరాల వంటి ఇతర సేకరణ ఈ మ్యూజియంలో ఉంది. మ్యూజియం ఒక్క సోమవారం తప్ప మిగిలిన రోజులలో ఉదయం 10గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు సందర్శకుల కోసం తెరిచి ఉంచుతారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed