Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నృత్యగ్రామ్ » ఆకర్షణలు » అంకిత దేవాలయం

అంకిత దేవాలయం, నృత్యగ్రామ్

2

అంకిత దేవాలయం, ఒక సాంప్రదాయ నివాసిత  నృత్య పాఠశాల. దీనిని 1998 సంవత్సరంలో హీసరఘట్ట సరస్సుకు సమీపంలో నిర్మాణం చేశారు. దీనిని గురు కేళు చరణ్ మహాపాత్ర అభినయ భంగిమలతోను, ఎంతో అందమైన శిల్పాలతోను అలంకరించారు. గురు కేళు చరణ్ మహాపాత్ర ఈ దేవాలయ వ్యవస్ధాపకులు. ప్రతిమా గౌరి బేడి 1926 సంవత్సరంలో జనవరి 8వ తేదీన జన్మించారు. మహాపాత్ర ప్రఖ్యాత భారతీయ సాంప్రదాయ నాట్యాచార్యుడు, గురువు మరియు ఒడిస్సి డ్యాన్సు ప్రాచుర్యంలోకి తెచ్చిన వాడు. 20వ శతాబ్దంలో భారతీయ  నృత్యాలను పునరుద్ధరించిన నాట్యాచార్యుడుగా చెపుతారు. ఈ నాట్య గురువు 2004 సంవత్సరంలో ఏప్రిల్ 7వ తేదీన మరణించారు.  నృత్యగ్రామ్ సందర్శకులు ఈ అంకిత దేవాలయాన్ని తప్పక చూసి ఆనందించాలి.

 

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu