Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» నుబ్రా వాలీ

నుబ్రా వాలీ  -  పూవుల లోయ !

31

నుబ్రా వాలీ ని ఒకప్పుడు పూవుల లోయ అని పిలిచే వారు. ఈ వాలీ సముద్రమట్టానికి పది వేల అడుగుల ఎత్తున కలదు. ఈ ప్రాంతాన్ని లడఖ్ తోట అని కూడా అంటారు. వేసవులలో టూరిస్టులు ఈ ప్రాంతంలో అధికంగా పసుపు, పింక్ వర్ణాలు కలిగిన గులాబి పూవులను చూస్తారు ఈ ప్రాతం చరిత్ర సుమారు 7 వ శతాబ్దానికి చెందినది. దీనిపై చైనీయులు, మంగోలులు, అరబ్బులు దండెత్తారు. ఇస్లాం ఇక్కడ పుట్టేముందు బౌద్ధ మతం వ్యాప్తిలో వుండేది.

నుబ్రా వాలీ చేరాలంటే టూరిస్టులు లెహ్ నుండి ప్రపంచంలోనే ఎత్తైన ఖార్ దుంగ్ లా పాస్ గుండా ప్రయాణించాలి. ఖార్ దుంగ్ లా పాస్ సంవత్సరం పొడవునా మంచుతో కప్పు బడి వుంటుంది. ఈ కారణంగా ఈ మార్గ నిర్వహణ మన దేశపు బోర్డర్ రోడ్స్ సంస్థకు అప్పగించబడినది. నుబ్రావాలీలో పనామిక్ గ్రామం, ఇన్సా మరియు డిసకిట్ చర్చిలు ప్రధాన ఆకర్షనలు గా వుంటాయి.

పనామిక్ గ్రామం సముద్ర మట్టానికి 10442 అడుగుల ఎత్తున వుండి, పర్యాటకులను ఆకర్షిస్తోంది ఇక్కడ ఒక వేడి నీటి బుగ్గ కలదు. గ్రామ సమీపం లోనే అతి పురాతన మరియు అతి పెద్ద బౌద్ధ ఆరామాలుగా ఇవి ప్రసిద్ధి చెందాయి.

నుబ్రా వాలీ చేరాలనుకునే పర్యాటకులు విమాన, ట్రైన్ మార్గాలలో చేరవచ్చు. లెహ్ ఎయిర్ పోర్ట్ సమీప ఎయిర్ బేస్ . జమ్మూ రైల్వే స్టేషన్ సమీప రైల్ హెడ్. ఉష్ణోగ్రతలు సంవత్సరం పొడవునా అనుకూలమే అయినప్పటికీ పర్యాటకులకు జూలై నుండి సెప్టెంబర్ వరకు సూచించ వచ్చు.

నుబ్రా వాలీ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

నుబ్రా వాలీ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం నుబ్రా వాలీ

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? నుబ్రా వాలీ

  • రోడ్డు ప్రయాణం
    రోడ్ ప్రయాణం రోడ్ ప్రయాణం లో నుబ్రా వాలీ చేరాలనుకునే వారు మొదట లెహ్ సందర్సించాలి, లెహ్ నుండి బస్సు సౌకర్యం కలదు. స్థానిక జీప్ లు కూడా నుబ్రా వాలీ చేరతాయి లేదా స్వంత కారు, లో ప్రయాణించ వచ్చు. అయితే కొండ వంపులు కొంచెం కష్టతరం అనిపిస్తాయి నవంబర్ నుండి మే వరకు వచ్చే ప్రయాణికులకు నుబ్రా వాలీ చేరేందుకు మంగళ , గురు, శని వారాల లో ఉదయం పూట అనుమతి వుంటుంది. ఇలా వెళితే వారు బుధ, శుక్ర మరియు ఆది వారాలలో వరుసగా తిరిగి వస్తారు. సోమవారాలు రోడ్ రిపేర్ లకు గాని మూసివేస్తారు. నుబ్రా వాలీ వెళ్లేందుకు ఉదయం 10 గం. వరకు మాత్రం వుంటుంది. తిరిగి వచ్చే వారికి సా. 6 గంటల వరకు అనుమతి వుంటుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం నుబ్రా వాలీ కి జమ్మూ తావి రైల్వే స్టేషన్ సమీపం. అంటే సుమారు 5 కి. మీ.ల దూరం వుంటుంది. జమ్మూ తావి జంక్షన్ దేశం లోని ప్రధాన స్టేషన్ లకు కలుపబడి వుంది. జమ్మూ రైలు స్టేషన్ చేరే టూరిస్టులు, అక్కడ నుండి కాబ్ లేదా స్థానిక బస్సులలో వాలీ చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం లెహ్ ఎయిర్ పోర్ట్ నుబ్రా వాలీ కి సుమారు 701 కి. మీ. ల దూరం లో కలదు. ఈ ఎయిర్ పోర్ట్ ఇండియా లోని అన్ని ప్రధాన ఎయిర్ పోర్ట్ లకు కలుపబడి వుంది. ఎయిర్ పోర్ట్ నుండి నుబ్రా వాలీ చేరాలంటే పర్యాటకులు టాక్సీలు , స్థానిక బస్సులలో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Jun,Wed
Return On
11 Jun,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Jun,Wed
Check Out
11 Jun,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Jun,Wed
Return On
11 Jun,Thu

Near by City