Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఊటీ » ఆకర్షణలు » ముకుర్తి

ముకుర్తి, ఊటీ

3

ముకుర్తి నేషనల్ పార్క్ నీలగిరుల పడమటి భాగం లో కలదు. ఇది పడమటి కనుమల లో భాగం. ఇక్కడ కల నీలగిరి తార అనే ఒక అంతరించి పోతున్న జంతువు సంరక్షణ కు గాను ఈ నేషనల్ పార్క్ ను ప్రభుత్వం నిర్మించింది. పడమటి కనుమలలో భాగమైనందున ఈ నేషనల్ పార్క్ యునెస్కో ప్రపంచ హెరిటేజ్ సైట్ లో ఒక భాగం అయ్యింది.

ముకుర్తి కొన్ని ప్రదేశాలలో సుమారు 4,900 అడుగుల నుండి 8,625 అడుగుల ఎత్తు వరకూ వుంటుంది. ఈ పార్క్ లో ప్రసిద్ధ శిఖరాలు అంటే అవి కొల్లరి బెట్ట శిఖరం, ముకుర్తి శిఖరం మరియు నీలగిరి శిఖరాలు. ఈ మూడు కూడా పార్క్ లో ఎత్తైన శిఖరాలు. ఈ శిఖరాలు గ్రానైట్ రాయి అంచులు కలిగి వుంటాయి.

మీరు కనుక నేషనల్ పార్క్ లో వాకింగ్ చేస్తే, అక్కడే కల ముకుర్తి డాం తప్పక చూడండి. ఈ డాం ను హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ కొరకు గ్లెన్ మోర్గాన్ విలేజ్ సమీపం లో నిర్మించారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat