Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పాలి » ఆకర్షణలు
  • 02లఖోటియా గార్డెన్

    లఖోటియా గార్డెన్

    లఖోటియా గార్డెన్ ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశం. అందమైన ఈ తోట చుట్టూ ఒక కొలను కలదు. దీనిని లఖోటియా అంటారు. గార్డెన్ మధ్య లో అందమైన శివుని దేవాలయం కూడా ఉంటుంది.

    + అధికంగా చదవండి
  • 03సోమనాధ్ దేవాలయం

    సోమనాధ్ దేవాలయం

    సోమనాధ్ దేవాలయం పాలి మార్కెట్ లో కలదు. శిల్ప శైలికి చరిత్రకు ఇది ప్రసిద్ధి. దేవాలయ గోపురంపై అనేక చెక్కడాలు కనపడతాయి. ఈ దేవాలయాన్ని గుజరాత్ రాజు కుమార్ పాల్ సోలంకి 1209 లో నిర్మించారు. దేవాలయంలో సౌరాష్ట్ర ప్రాంతంనుండి తెచ్చిన శివలింగం కలదు. చరిత్ర మేరకు మొగలాయి...

    + అధికంగా చదవండి
  • 04బంగూర్ మ్యూజియం

     

     

    బంగూర్ మ్యూజియం పాత బస్ స్టాండ్ లో కలదు. ఈ మ్యూజియం అరుదైన చారిత్రక వస్తువులు, నాణేలు మరియు ఆయుధాలు ప్రదర్శిస్తుంది. ఈ మ్యూజియానికి స్ధానికంగా పేరొందిన బంగూర్ జువార్ అనే నేత పేరు పెట్టారు.

     

     

    ...
    + అధికంగా చదవండి
  • 05హటుండి రధ మహావీర్ దేవాలయం

    హటుండి రధ మహావీర్ దేవాలయం

    హటుండి రత మహాబీర్ దేవాలయం 24వ తీర్ధంకరుడు మహావీరుడికి చెందినది. ఈ దేవాలయం పింక్ మరియు వైట్ పెయింటింగ్ కట్టడానికి ప్రసిద్ధి. ఈజిప్టు లోని ఒక పిరమిడ్ వలే ఉంటుంది. దేవాలయానికి చివరలలో మెట్లు కూడా ఉంటాయి. ఈ మెట్లు మూడు బాల్కనీలు కల గోపురం వద్దకు వెళతాయి. దేవాలయ లోపలి...

    + అధికంగా చదవండి
  • 06అదీశ్వర్ దేవాలయం

    అదీశ్వర్ దేవాలయం

    అదీశ్వర్ దేవాలయాన్నే చౌముఖ దేవాలయం అని కూడా అంటారు. దీనిని 15వ శతాబ్దంలో నిర్మించారు. ఈ దేవాలయం శిల్పశైలికి ప్రసిద్ధి చెందింది. స్వర్గ విమాన నమూనాలు నళినిగులం విమాన గోపురంపై నిర్మించారు. జైన దేవాలయాలలో ఇది అతి పెద్దది. నిర్మాణానికి 65 సంవత్సరాల కాలం పట్టింది.

    ...
    + అధికంగా చదవండి
  • 07సూర్య నారాయణ దేవాలయం

    సూర్య నారాయణ దేవాలయం

    సూర్య నారాయణ దేవాలయాన్ని 15 శతాబ్దంలోనిది. ఈ దేవాలయం శిల్పశైలి అద్భుతంగా ఉండి పర్యాటకులను ఆకర్షిస్తుంది. యాత్రికులు సూర్య భగవానుడి వివిధ రూపాలను దేవాలయంలో చూస్తారు. ఒక రూపంలో సరూర్యుడు తన రధంపై ఏడుగుర్రాల స్వారీ చేయటం చూస్తారు.

     

    + అధికంగా చదవండి
  • 08నింబో కా నాధ్

    నింబో కా నాధ్

    నింబో కా నాధ్ పాలిలో ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఈ ప్రదేశం ఫల్నా మరియు సందేరవ్ మార్గంలో కలదు. హిందు పురాణాల మేరకు పాండవులు ఈ ప్రదేశంలో వారి అరణ్య వాసంలో నివసించారని ఇక్కడ కల శివుడిని వారి మాత కుంతి పూజించిందని చెపుతారు. పర్యాటకులు ఫల్నా వరకు బస్ లో చేరి అక్కడ నుండి...

    + అధికంగా చదవండి
  • 09సోజత్

    సోజత్

    పాలి జిల్లాలో సుక్రి నది ఒడ్డున సోజత్ పట్టణం కలదు. ఈ పట్టణం పురాతన కాలంలో తమ్రావతిగా పిలువబడింది. ఈ ప్రదేశంలో ఒక కోట మరియుసెజాల్ మాత దేవాలయం, ఛతుర్ భుజ్ దేవాలయం, చాముండ మాత దేవాలయం కలవు. ఇక్కడ గోరింటాకు సాగు అధికం.

    దీనిని ఒక ఔషధ మొక్క లేదా శరీరంపై అందమైన...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun