విమాన ప్రయాణం విమానంలో ఈ ప్రాంతాన్ని చేరాలంటే, సమీపంలోని కొల్హాపూర్ విమానాశ్రయంలో దిగి అక్కడనుండి క్యాబ్ లేదా టాక్సీలో పన్హాలా చేరవచ్చు. ఛార్జీ సుమారు రూ. 600 గా ఉంటుంది. దేశంలోని అన్ని ప్రాంతాలనుండి కొల్హాపూర్ కు విమానాలు కలవు. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం కూడా పన్హాలాకు సమీప విమానాశ్రయం.