Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పన్హాలా హిల్ స్టేషన్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం ముంబైనుండి రోడ్డు మార్గంలో వయా కొల్హాపూర్ గా పన్హాలాకు చేరవచ్చు. దీని దూరం 428 కి.మీ.లుగా ఉండి ఎనిమిదిగంటల ప్రయాణ సమయం పడుతుంది. పూనే 200 కి.మీ.లు కాగా నాసిక్ పన్హాలాకు 450 కి.మీ. దూరంలో కలదు. ఈ ప్రధాన నగరాలనుండి ప్రతిరోజూ బస్సులు పన్హాలాకు చేరుతూనే ఉంటాయి. ఛార్జీలు కూడా అధికంగా ఉండవు. ప్రభుత్వ మరియు ప్రయివేటు వాహనాలు కూడా నడుస్తాయి. బస్ సౌకర్యాన్ని బట్టి ప్రయాణ ఛార్జీలు ఉంటాయి.