Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» పర్భాని

పర్భాని - మరాఠ్ వాడా మహాత్ముల జన్మస్ధలం

10

పర్భాని ని గతంలో పర్భావతినగర్ అనేవారు. పర్భాని మహారాష్ట్రలో ఒక జిల్లాగా ఉంది. మరాఠ్ వాడా ప్రాంతంలోని ఎనిమిది జిల్లాలలో ఇది ఒకటిగా ఉంది. పర్భాని సముద్ర మట్టానికి షుమారు 357 మీటర్ల ఎత్తున ఉంది. ఈ ప్రదేశానికి ఒక వైపున బాలాఘాట్ కొండలు మరో వైపు అజంతా హిల్స్ ఉంటాయి.

హిందూ పురాణాలలో పర్భానికి మతపర విశేషత కూడా కలదు. ఈ ప్రదేశం సాయిబాబా వంటి మహాత్ముల జన్మస్ధలం. సమీప ప్రాంతాలలో అనేక దేవాలయాలు కూడా ఉన్నాయి.  

దేవాలయాల పవిత్ర స్ధలం  పర్భాని పేరు మాత ప్రభావతి దేవత  పేరుపై పెట్టారు. ఈ దేవత ఎంతో మహిమ కలది. ముస్లిం రాజకవంశీకులైన సుల్తానులు, మొగలాయీలు, నిజాముల కింద ఈ ప్రదేశం అభివృధ్ధి కాలేదు. సుమారు 650 సంవత్సరాలు పర్భాని ఒక కుగ్రామంగానే ఉంది. అయితే, దానిని మహారాష్ట్రలో 1960వ సంవత్సరంలో కలిపిన తర్వాత అభివృధ్ధి చెందుతోంది.

దత్తాత్రేయ అవతారంగా చెప్పబడే సాయిబాబా జన్మస్ధలం దీని సమీపంలోని పత్రి. షుమారు 45 కి.మీ. ల దూరంలో ఉంటుంది. జమరేశ్వర్ బేలేశ్వర్ మహదేవ్, మోటా మారుతి, ప్రాదేశ్వర దేవాలయాలు కూడా ఇక్కడ కలవు.

ఇక్కడకు 40 కి.మీ. ల దూరంలో జింతూర్ లో కల జైన్ దేవాలయం ప్రసిద్ధి గాంచింది. సమీపంలోని ముడ్గల్ గ్రామంలో ఒకే చోట శ్రీ మహావిష్ణువు, మరియు శివ భగవానుడు కలసి పూజలు అందుకుంటారు. నరసింహ దేవాలయం మరో ప్రసిద్ధి గాంచిన దేవాలయం.

పర్భాని నుండి 45 కి.మీ.ల దూరంలో సేలు అనే ప్రదేశంలో  శ్రీ కేశవరాజ్ బాబా సాహెబ్ ఆలయం కలదు. ఈయన శ్రీ సాయిబాబాకు గురువు.

పర్భాని ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పర్భాని వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం పర్భాని

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? పర్భాని

  • రోడ్డు ప్రయాణం
    బస్ ప్రయాణం పర్భాని నుండి మహారాష్ట్ర లేదా దేశంలోని ఇతర నగరాలకు ప్రభుత్వ మరియు ప్రయివేటు బస్సులు నడుస్తాయి. ప్రయివేటు బస్సులు ఎ.సి. కలిగి ప్రభుత్వ బస్సులకంటే సౌకర్యంగా ఉంటాయి. పూనే నుండి ఎ.సి. బస్సు ఛార్జీలు రూ. 300 నుండి రూ.500 మధ్య బస్సుని బట్టి ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం దేశంలోని ప్రధాన నగరాలనుండి, పట్టణాలనుండి పర్భానికి రైలు సౌకర్యం కలదు. ఎ.సి. కంపార్టుమెంటులు, సాధారణ ప్రయాణం, వంటివి కూడా చేయవచ్చు. టికెట్ ధర మీరు ఎంచుకునే తరగతిని బట్టి ఉంటుంది. రైలు ప్రయాణం సూచించదగినది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం పర్భానికి నాందేడ్ స్ధానిక విమానాశ్రయం సమీపం. సుమారు 60 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఈ విమానాశ్రయంనుండి విమానాలు వారానికి నాలుగు రోజులు నడుస్తాయి. విమానాశ్రయంనుండి పర్భానికి టాక్సీలు లభ్యంగా ఉంటాయి. ముంబైలోని ఛత్రపతి శివాజి అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కూడా దేశీయ, విదేశీయ పర్యాటకులు ప్రయాణించవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed