శివ గఢ్ అనేది పట్నితోప్ లోని అత్యంత సిఫార్సు చేయబడే ట్రెక్కింగ్ మార్గాలలో ఒకటి. ఇది 3500 మీటర్ల ఎత్తులో ఉంది. సందర్శకులు, ఈ దట్టంగా పెరిగిన దేవదారు అడవుల లోపలకు వెళితే, సాధారణంగా, పశువుల మెడ చుట్టూ కట్టిన గంటల గణగణ ధ్వని తప్ప మరేమీ వినిపించదని చెపుతారు. విహార యాత్రా ప్రేమికులకు మరియు సాహస ఔత్సాహికులకు శివ గఢ్ ఒక ఆదర్శ గమ్యం.



Click it and Unblock the Notifications