పావగడ లో కల మహాకాళి టెంపుల్ హిందువులకు, ముస్లిములకు కూడా పవిత్రమైనది. ఇది గుజరాత్ లోని వదోదర నుండి 53 కి. మీ.లు వుంటుంది. ఎంతో మంది భక్తులు వేళా సంఖ్యలో వచ్చి దర్సనం చేసుకుంటారు. కాలి విగ్రహం భయంకరంగా ఉన్నప్పటికీ భక్తులు దర్శిస్తారు.
ఈ టెంపుల్ రెండు...
పావ గడ కోట సోలంకి సామ్రాజ్యానికి చెందినది. నేటికి ఈ కోట అవశేషాలు ఇక్కడ చూడవచ్చు.
పావ గడ కోట చుట్టూ ఒక గేటు కలదు. ప్రధాన గేటు లు అంటే అవి అటాక్ గేటు, బుధియా గేటు, మచి గేటు , మోతీ మరియు సదన్ గేటు ళ్లు. షా గేటు గట్టి రాయి చే చేయబడినది.
లకులిస టెంపుల్ ఒక హిందూ టెంపుల్. సుమారు 10 వ శతాబ్దానికి చెందినది. ఇప్పటికి దీనిని చూడవచ్చు.