Search
  • Follow NativePlanet
Share

ఫేక్ -  ప్రకృతి మరియు సంస్కృతి కలసి ఉండుట !!

6

భారత దేశంలో దాగి ఉన్న అద్భుత ప్రదేశాలలో నాగాలాండ్ ఒకటి. కొండలు,లోయలు,మైదానాలతో కూడిన నాగాలాండ్ సందర్సన మనల్ని మరల మరలా వచ్చేలా చేస్తుంది. నాగాలాండ్ సహజసిద్ద సౌందర్యం మరియు సంస్కృతీ రెండూ ఫేక్ జిల్లాలో కనపడతాయి. ఫేక్ పట్టణమునకు ఫేక్ జిల్లా పేరే పెట్టారు. ఫేక్ పట్టణం నాగాలాండ్ కు ఆగ్నేయ భాగంలో ఉన్నది.

ఫేక్ జిల్లా కు సరిహద్దులుగా తూర్పున మయన్మార్, దక్షిణాన మణిపూర్ రాష్ట్రము, ఉత్తరాన కోహిమా, పశ్చిమాన తుఏన్‌సాంగ్ మరియు జునెబోటొ జిల్లాలు ఉన్నాయి. గతంలో ఫేక్ కోహిమా జిల్లాలో ఒక భాగంగా ఉండేది. ఫేక్ కోహిమా నగరం నుండి 145 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఫేక్ అంటే 'వాచ్ టవర్' మరియు ఆ పదం 'ఫేక్రేకేద్జే' నుండి పుట్టింది. ఇక్కడ మాట్లాడే భాషలు తెన్యిదీ మరియు నగమేసే. ఫేక్ లో చఖేసంగ్ మరియు పోచురి తెగ వారు ప్రదానంగా నివాసం ఉంటారు. చఖేసంగ్ అనేది ఒక తెగ పేరే అయిన అది చోక్రి , ఖేజ్హ మరియు సాంగ్ అనే మూడు ఉపతెగల కలయకగా ఉంది.

నదుల వలన సంభవించు అందం, ఒక ప్రయాణికుడు యొక్క హృదయ స్పందన చూడు

ఈ అందమైన జిల్లా తిజు, లంయే మరియు సేద్జు అనే మూడు అందమైన నదుల ద్వారా అలంకరించబడి ఉంటుంది. అంతే కాకుండా నీరు మరియు ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో మరొక వనరులు శిల్లో, చిడ మరియు డజుడు సరస్సులు ఉన్నాయి. ఈ లోయలలో కొన్ని అరుదైన జాతుల ఆర్కిడ్లు కనపడుటవల్ల ఫేక్ ప్రజాదరణ పొందింది. గొప్ప వృక్షజాలం మరియు జంతుజాలంనకు ప్రసిద్ధి చెందినది. ఫేక్ బ్లేథ్స్ త్రాగోపాన్ అనే ప్రఖ్యాత వేటకు ఉపయోగించే పక్షులకు కేంద్రంగా ఉంది. ఫేక్ లో ఖుతోన్యే ,తురిన్యే, తుర్హిన్యే ,న్గున్యే ,తుఖంయే మరియు సుఖ్రున్యే అనే పండుగలను జరుపుకుంటారు.

వాతావరణము

ఫేక్ లో దాదాపు ఏడాది పొడవునా సమశీతోష్ణ వాతావరణం అనుభవం,కఠినమైన వాతావరణ పరిస్థితులను కలిగి ఉంటుంది.

 

ఫేక్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఫేక్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఫేక్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ఫేక్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం నాగాలాండ్ జిల్లా చేరుకోవడానికి రోడ్డు మార్గం అతి చౌకైన మార్గం. కోహిమా,డిమాపూర్ మరియు నాగాలాండ్ నుండి రెగ్యులర్ బస్సుల ద్వారా సులభంగా ఫేక్ ను చేరుకోవచ్చు. అంతే కాకుండా రాష్ట్ర రవాణా బస్సులు ,అనేక ప్రైవేట్ బస్సుల ద్వారా కూడా చేరుకోవచ్చు. అయితే మీరు ఫేక్ ను చేరుకోవడానికి ఒక పర్యాటక బస్సు ను బుక్ చేసుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం ఫేక్ కు సమీప రైల్వే స్టేషన్ డిమాపూర్ లో ఉన్నది. ఫేక్ నుండి డిమాపూర్ రైల్వే స్టేషన్ 189 కిలోమీటర్ల దూరంలో ఉన్నా పర్యాటకులకు అనుకూలముగా ఉంటుంది. ఫేక్ ను చేరుకోవడానికి రైలు మార్గం కూడా రవాణాకు సంబంధించిన తక్కువ ధరలో ఉంటాయి. నాగాలాండ్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ డిమాపూర్ రైల్వే స్టేషన్ నుండి ఫేక్ ను చేరుకోవటానికి బస్సులను నడుపుతుంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం ఫేక్ జిల్లాకు స్వంత విమానాశ్రయం లేదు. దానికి సమీప విమానాశ్రయం డిమాపూర్ వద్ద ఉన్నది. డిమాపూర్ విమానాశ్రయం గౌహతి మరియు కోలకతాలకు అనుసంధానించబడినది. పర్యాటకులు డిమాపూర్ విమానాశ్రయం నుండి టాక్సీ ద్వారా ఫేక్ ను చేరుకోవచ్చు. ఫేక్ నుండి డిమాపూర్ విమానాశ్రయం 184 కిలోమీటర్ల దూరంలో ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Jul,Sun
Return On
27 Jul,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Jul,Sun
Check Out
27 Jul,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Jul,Sun
Return On
27 Jul,Mon