Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పోఖ్ రాన్ » వారాంతపు విహారాలు

సమీప ప్రదేశాలు పోఖ్ రాన్ (వారాంతపు విహారాలు )

  • 01జైసల్మేర్, రాజస్ధాన్

     జైసల్మేర్ – బంగారు నగరం. రాజుల ఏకాంతవాసం

    ‘బంగారు నగరం’ జైసల్మేర్ ఇసుక ఎడారితోపాటు, రాజస్తాన్ లోని రాజ ప్రాసాదాలూ పోరాడే ఒంటెల అందాల సంక్షిప్త చిత్రం. ఈ ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక స్థానం థార్ ఎడారి మధ్యలో ఉంది.......

    + అధికంగా చదవండి
    Distance from Pokhran
    • 137 km - 2 Hrs, 10 min
    Best Time to Visit జైసల్మేర్
    • అక్టోబర్ - మార్చి
  • 02ఖీచన్, రాజస్ధాన్

    ఖీచన్ – డేమాయిసేల్లె కొంగలకు నివాసం అయిన ఎడారి గ్రామం !!

     రాజస్తాన్ లోని జోద్ పూర్ జిల్లాలో జోద్పూర్ నగరానికి పశ్చిమంగా 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. 4.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఎడారి గ్రామం ఖీచన్స్. 4.5 కిలోమీటర్ల దూరంలో వున్న......

    + అధికంగా చదవండి
    Distance from Pokhran
    • 73 km - �1 Hrs 20 min
    Best Time to Visit ఖీచన్
    • అక్టోబర్ - మార్చి
  • 03బార్మర్, రాజస్ధాన్

    బార్మర్ - కళావృత్తులే ప్రాధాన్యతగా ....!

    బార్మర్ ఒక పురాతన పట్టణం. ఇది రాజస్ధాన్ లోని బార్మర్ జిల్లాలో కలదు. ఈ పట్టణాన్ని 13వ శతాబ్దంలో బాహడ రావు లేదా బార్ రావు కనుగొన్నారు. కనుక అతని పేరుపై ఈ నగరం ఏర్పడింది. బహదామర్......

    + అధికంగా చదవండి
    Distance from Pokhran
    • 215 km - �3 Hrs, 35 min
    Best Time to Visit బార్మర్
    • అక్టోబర్ - మార్చి
  • 04నాగౌర్, రాజస్ధాన్

    నాగౌర్ – ఆకర్షించే నగరం !!

     రాజస్తాన్ రాష్ట్రంలో ఉన్న నాగౌర్ చారిత్రక నగరం. దీనిని నాగ వంశ క్షత్రియులు కనుగొన్నారు. ఈ నగరం నాగౌర్ జిల్లాకి ప్రధాన కేంద్రం. ఇది బికనేర్, జోధ్పూర్ ల మధ్య వున్న ప్రసిద్ధ......

    + అధికంగా చదవండి
    Distance from Pokhran
    • 219 km - �3 Hrs, 35 min
    Best Time to Visit నాగౌర్
    • అక్టోబర్ - మార్చి
  • 05బికనేర్, రాజస్ధాన్

    బికనేర్ – రాజ కోటలు, కథలు, ఉత్సవాలు !!

    బికనేర్, ఈ రాజస్థాన్ పట్టణం బంగారు వన్నె ఇసుక దిబ్బలతో ఎడారి ప్రేమాయణానికి, పోరాడే ఒంటెలు, రాజపుత్ర రాజుల వీరోచిత కార్యాలకు ఉదాహరణ గా నిలుస్తుంది. ఈ ఎడారి పట్టణం థార్ ఎడారి......

    + అధికంగా చదవండి
    Distance from Pokhran
    • 233 km - �3 Hrs, 25 min
    Best Time to Visit బికనేర్
    • సెప్టెంబర్ - మార్చి
  • 06ఖిమ్ సార్, రాజస్ధాన్

    ఖిమ్ సార్ - ఇసుక దిన్నెల గ్రామం !

    ఖిమ్ సార్ ఒక చిన్న కుగ్రామం. ఇది రాజస్ధాన్ రాష్ట్రంలోని ధార్ ఎడారి చివరిభాగంలో కలదు. ఈ గ్రామం మధ్యభాగంలో ఒక నీటి సరస్సు కలదు. ఎడారిలో ఒయాసి్సు వలే ఇది ఆ ప్రాంతానికి ఎంతో......

    + అధికంగా చదవండి
    Distance from Pokhran
    • 189 km - �3 Hrs, 20 min
    Best Time to Visit ఖిమ్ సార్
    • అక్టోబర్ - మార్చి
  • 07డెష్నోక్, రాజస్ధాన్

    డెష్నోక్ - విశిష్ట పూజల గ్రామం

    రాజస్ధాన్ లోని ఒంటెల దేశంగా పిలువబడే బికనీర్ జిల్లా లో డెష్నోక్ ఒక చిన్న గ్రామం. గతంలో దీనిని 'దస్ నోక్' అంటే 'పది మూలలు' అని పిలిచేవారు. అంటే ఈ గ్రామం పది చిన్నగ్రామాల......

    + అధికంగా చదవండి
    Distance from Pokhran
    • 260 km - �3 Hrs, 55 min
    Best Time to Visit డెష్నోక్
    • నవంబర్ - ఫిబ్రవరి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
12 Mar,Thu
Return On
13 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
12 Mar,Thu
Check Out
13 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
12 Mar,Thu
Return On
13 Mar,Fri