Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పూంచ్ » ఆకర్షణలు » గిర్గాన్ ధోక్

గిర్గాన్ ధోక్, పూంచ్

1

పూంచ్ కి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గిర్గాన్ ధొక్ ని వాలీ ఆఫ్ సెవెన్ లేక్స్ గా పిలుస్తారు. పూంచ్ ని పర్యటించే పర్యాటకులు తప్పనిసరిగా వెళ్లదగ్గ అందమైన అద్భుతమైన ఈ లోయ ఏడూ తటాకాలతో ఉంటుంది. అవి గుమ్సాగర్, కల్దాచ్నిసర్, నందన్సర్, భాగ్సర్, నీల్సర్, కటోరసర్ మరియు సుఖ్సార్. బుఫ్ఫ్లిఅజ్ బెల్ట్ ప్రాంతానికి సముద్రమట్టానికి 12000 అడుగుల ఎత్తులో ఉన్నది ఈ ప్రదేశం. నందన్సర్ అనేది ఈ కొలనులలో పెద్దది. ఒక మైలు పొడవు అర మైలు వెడల్పుతో ఉంది. పర్యాటకులు అధిక సంఖ్యలో ఈ అందాలని ఆస్వాదించడానికి వస్తుంటారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri