Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పూంచ్ » ఆకర్షణలు
  • 01పూంచ్ ఫోర్ట్

    పూంచ్ ఫోర్ట్

    పూంచ్ ఫోర్ట్ లేదా పూంచ్ ఖిలా అనేది పూంచ్ పట్టణం లో ఉన్న ప్రధాన పర్యాటక ఆకర్షణ. 16 శతాబ్దానికి చెందిన ఈ ఫోర్ట్ ప్రాచీనమైనది. 1713 లో పూంచ్ రాజ రుస్తం ఖాన్ చే నిర్మించబడిన ఈ కోట మొఘలుల యొక్క నిర్మాణ శైలి తో ప్రభావితమైనది. ఈ కోటని నిర్మాణం కొన్ని సంవత్సరాలు...

    + అధికంగా చదవండి
  • 02గురుద్వారా నంగాలి సాహిబ్

    గురుద్వారా నంగాలి సాహిబ్

    పూంచ్ కి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో చిన్న కొండపైన ఉన్నది ఈ గురుద్వారా నంగాలి సాహిబ్. ద్రుంగాలి కాలువ గట్టుపైన ఉన్నటువంటి ఈ గురుద్వారా సిక్కులకి ఎంతో పురాతనమైన ఆధ్యాత్మిక కేంద్రం. వేయి మంది కంటే ఎక్కువ భక్తులు ప్రతి సంవత్సరం తమ ప్రార్ధనలు జరుపుకోవడానికి ఈ...

    + అధికంగా చదవండి
  • 03స్వామి బుద్ధ అమర్నాథ్ జీ టెంపుల్

    స్వామి బుద్ధ అమర్నాథ్ జీ టెంపుల్

    హిందువుల కి అతి పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటి ఈ మందిరం. పూంచ్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. పీర్ పంచాల్ పర్వతాలు మరియు గాగ్రి, పులస్త నదీ సంగమ ప్రదేశంలో ఉన్నది ఈ మందిరం.

    పెద్ద రాతితో మలచబడిన ఈ దేవాలయానికి తూర్పు, పడమర, ఉత్తరం దక్షిణం ముఖాలైన...

    + అధికంగా చదవండి
  • 04గిర్గాన్ ధోక్

    గిర్గాన్ ధోక్

    పూంచ్ కి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గిర్గాన్ ధొక్ ని వాలీ ఆఫ్ సెవెన్ లేక్స్ గా పిలుస్తారు. పూంచ్ ని పర్యటించే పర్యాటకులు తప్పనిసరిగా వెళ్లదగ్గ అందమైన అద్భుతమైన ఈ లోయ ఏడూ తటాకాలతో ఉంటుంది. అవి గుమ్సాగర్, కల్దాచ్నిసర్, నందన్సర్, భాగ్సర్, నీల్సర్, కటోరసర్...

    + అధికంగా చదవండి
  • 05రామ్ కుండ్ మందిర్

    రామ్ కుండ్ మందిర్

    పూంచ్ కి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న మందర్ అనే గ్రామంలో ఈ రామ్ కుండ్ మందిరం ఉంది. ఇక్కడ ఉన్న మూడు కొలనులు రామ్ కుండ్, సీతా కుండ్ మరియు లక్ష్మణ్ కుండ్ గా పిలవబడతాయి. భక్తులు అధిక సంఖ్యలో ఈ కొలనులో చైత్ర మాసంలో స్నానమాచరించడానికి తరలి వస్తారు.

    + అధికంగా చదవండి
  • 06నూరి చాంబ్

    నూరి చాంబ్

    నూరి చాంబ్, అందమైన ఈ ప్రదేశం జలపాతాలు మరియు పచ్చటి ప్రదేశం తో ఉంటుంది. పూంచ్ నుండి సుమారు 45 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఈ ప్రదేశం ప్రఖ్యాత మొఘల్ చక్రవర్తి జహంగీర్ జీవిత చరిత్రతో అనుసంధానించబడింది. ఈ ప్రాంతం యొక్క అందానికి ముగ్ధుడైన మొఘల్ రాజు జహంగీర్ తన ముద్దుల భార్య...

    + అధికంగా చదవండి
  • 07సురంకోట్

    సురంకోట్

    పూంచ్ కి సుమారు 27 కిలోమీటర్ల దూరంలో ఉన్నది సురంకోట్ గ్రామం. సురన్ నదీ తీరం లో ఉన్న ఈ ప్రాంతం లో సురన్ వాలీ ప్రసిద్ది. చుట్టు పక్కల మంచు పర్వతాలతో ఉన్నటువంటి ఈ లోయ 'పహల్గం ఆఫ్ పూంచ్' గా ప్రసిద్ది చెందింది. ఇక్కడున్నటువంటి ఒక కోట మరియు నది పేరు మీద సురన్ కోట్ అనే...

    + అధికంగా చదవండి
  • 08శ్రీ దశనామి అఖర మందిర్

    శ్రీ దశనామి అఖర మందిర్

    పూంచ్ పట్టణములో ఉన్నటువంటి ఈ మందిరం పూంచ్ జిల్లాలోని ప్రసిద్ది చెందిన దేవాలయాల్లో ఒకటి. 1760 లో ప్రసిద్ద ఆధ్యాత్మిక గురువు స్వామి జవహర్ గిరి జి ఇక్కడికి వచ్చారు. రుస్తం ఖాన్, అప్పటి పూంచ్ చక్రవర్తి స్వామీజీ కి తన నివాళులు అర్పించడానికి ఈ ప్రదేశానికి వచ్చారు....

    + అధికంగా చదవండి
  • 09జిఅరాట్ పీర్ ఫజాల్ షా సాహిబ్

    జిఅరాట్ పీర్ ఫజాల్ షా సాహిబ్

    సెయింట్ పీర్ ఫజాల్ షా మందిరం ఇది. సురంకోట్ లో గుండి అనే గ్రామంలో ఈ మందిరం ఉంది. ప్రతి డిసెంబర్ లో సెయింట్ జ్ఞాపకార్ధం ఒక రోజు ఉరుసు ను నిర్వహిస్తారు. ఈ వేడుకలలో పాల్గొనడానికి వేల మంది భక్తులు తరలి వస్తారు.

    + అధికంగా చదవండి
  • 10నంది శూల్ వాటర్ ఫాల్

    లోరన్ గ్రామానికి సుమారుగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో అద్భుతమైన ఈ నంది శూల్ జలపాతాన్ని చూడవచ్చు. 150 అడుగుల ఎత్తులో ఉన్న పీర్ పంచాల్ నుండి ఈ జలపాతం ఉద్భవిస్తుంది. రూరల్ డెవలప్మెంట్ డిపార్టుమెంటు ఈ జలపాతానికి దగ్గరలో పర్యాటకుల కోసం కుటీరాలని ఏర్పాటు చేసారు.

    + అధికంగా చదవండి
  • 11జిఅరాట్ చోటే షా సాహిబ్

    జిఅరాట్ చోటే షా సాహిబ్

    సెయింట్ సఖి పీర్ చోటా షా అనే ఇస్లాం సెయింట్ కి అంకితమివ్వబడినది ఈ మందిరం. మెంధర్ పట్టణం నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సఖి మైడెన్ గ్రామంలో ఈ మందిరం ఉంది. ఈ జిల్లాలో ఉన్న అతి పవిత్రమైన మందిరాలలో ఈ మందిరం ఒకటి. హిందువులు మరియు ముస్లిములు కలిసి ప్రార్ధించుకునే మందిరం...

    + అధికంగా చదవండి
  • 12జిఅరాట్ సెయిన్ ఇల్లహి బకాష్ సాహిబ్

    జిఅరాట్ సెయిన్ ఇల్లహి బకాష్ సాహిబ్

    సెయింట్ ఇల్లహి బక్ష్ సాహిబ్ అనబడే ప్రఖ్యాత సూఫీ సెయింట్ మందిరం ఇది. పూంచ్ పట్టణం నుండి 37 కిలోమీటర్ల దూరంలో ఉన్న బట్టల్కొట్ గ్రామంలో ఈ మందిరం ఉంది. పీర్ పంచాల్ పర్వత శ్రేణులు అలాగే నైన్ సుఖ్ మరియు నంది శూల్ నదుల సంగమంల మధ్యలో ఉన్న అందమైన గ్రామం బట్టల్కొట్. దట్టమైన...

    + అధికంగా చదవండి
  • 13జిఅరాట్ సైన్ మీరన్ సాహిబ్

    జిఅరాట్ సైన్ మీరన్ సాహిబ్

    నియంత్రణ రేఖకి దగ్గరగా ఉన్న గుంత్రియన్ గ్రామంలో ఉన్న ముస్లిముల ఆధ్యాత్మిక కేంద్రమిది. ఇక్కడ కోరుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయని నమ్మకం. అందుకని కుల మతాలకు అతీతంగా ఎంతో మంది భక్తులు ఇక్కడికి విచ్చేసి శ్రద్ధాంజలి ఘటిస్తారు. భక్తుల సౌకర్యార్ధం ఈ మందిరానికి వచ్చే...

    + అధికంగా చదవండి
  • 14మండి

    మండి

    పూంచ్ కి 20 కిలోమీటర్ల దూరంలో, గాగ్రి మరియు పులస్త నదీ సంగమ ప్రాంతంలో ఉన్న అందమైన ప్రదేశం మండి అనే చిన్న గ్రామం. స్వామి బుద్ధ అమర్నాథ్ జీ మందిరం వల్ల ఈ ప్రదేశం ఆధ్యాత్మిక పరంగా గొప్ప విశిష్టత పొందింది. ఆహ్లాదకరమైన వాతావరణం వల్ల పర్యాటకులు ఈ ప్రదేశాన్ని ఇష్టపడతారు....

    + అధికంగా చదవండి
  • 15లోరన్

    లోరన్

    పూంచ్ కి సుమారుగా 35 కిలోమీటర్ల దూరం లో ఉన్న అందమైన చిన్న పల్లె లోరన్. ఇది ఒక ప్రఖ్యాత పర్యాటక ప్రదేశం. పీర్ పంచాల్ పర్వతాల పాద ప్రాంతంలో ఉండటం ఇంకా లోరన్ నీటి ప్రవాహాలతో ఈ ప్రదేశాలతో ఆకర్షణీయంగా ఉంటుంది. 1542 వరకు లోరన్, పూంచ్ కి రాజధానిగా హిందూ రాజుల కాలంలో...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Sep,Mon
Check Out
08 Sep,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue