Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పూంచ్ » ఆకర్షణలు » శ్రీ దశనామి అఖర మందిర్

శ్రీ దశనామి అఖర మందిర్, పూంచ్

1

పూంచ్ పట్టణములో ఉన్నటువంటి ఈ మందిరం పూంచ్ జిల్లాలోని ప్రసిద్ది చెందిన దేవాలయాల్లో ఒకటి. 1760 లో ప్రసిద్ద ఆధ్యాత్మిక గురువు స్వామి జవహర్ గిరి జి ఇక్కడికి వచ్చారు. రుస్తం ఖాన్, అప్పటి పూంచ్ చక్రవర్తి స్వామీజీ కి తన నివాళులు అర్పించడానికి ఈ ప్రదేశానికి వచ్చారు. స్వామిజి గౌరవార్ధం ఆ రాజు మరికొంత స్థలాన్ని ఈ మందిరానికి కానుకగా అందించారు.

స్వామీజీ 1787 లో తను సమాధి అయ్యేంతవరకు ఇక్కడనే నివసించారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి సమాధిని భక్తులు సందర్శించుకుంటారు.

ఆ తరువాత ఇంకా ఎందరో ఆధ్యాత్మిక గురువులు ఇక్కడికి వచ్చారు. వారిలో గొప్ప సంసృత పండితులైన స్వామి షమయానంద్ జీ ఇక్కడికి వచ్చి ఒక సంస్కృత పాఠశాల ను ఈ మందిరం యొక్క ప్రాంగణం లో మొదలు పెట్టారు. స్వామి శంకర్య నంద్ గిరి జి, స్వామి పరమానంద్ జి మరియు స్వామి సత్యానంద సరస్వతి వంటి ఆధ్యాత్మిక గురువులు ఇక్కడ నివసించారు.

స్వామి సత్య దేవ్ జి ప్రస్తుతం ఈ మందిరం యొక్క అధిపతిగా వ్యవహరిస్తున్నారు. చారి ముబారక్ లేదా హోలీ మేస్ వంటి పండుగ ప్రతి సంవత్సరం ఏంతో భక్తీ శ్రద్దలతో రక్షాబంధనం రోజు ఇక్కడ జరుపుకుంటారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 May,Sat
Return On
31 May,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 May,Sat
Check Out
31 May,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 May,Sat
Return On
31 May,Sun