Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పుల్వామా » ఆకర్షణలు
  • 01పేయార్ టెంపుల్

    పేయార్ టెంపుల్

    పే యార్ టెంపుల్ బుద్గాం కు ౩ కి.మీ.ల దూరం లో వుంటుంది. ఇది పే యార్ గ్రామం లో కలదు. ఈ దేవాలయం ఒకే రాతిలో నిర్మాణం చేయటం దీని ప్రత్యేకత.

    + అధికంగా చదవండి
  • 02అవన్తిశ్వర్ ఆలయం

    అవన్తిశ్వర్ ఆలయం పుల్వామా జిల్లాలో జవబ్రరి అనే గ్రామంలో ఉంది.ఇక్కడ ముఖ్యమైన స్మారకాలు మరియు మతసంబంధ సైట్లు ఉన్నాయి.ఈ పుణ్య క్షేత్రము విష్ణు,శివునికి అంకితం చేయబడింది. ఈ ఆలయంను మొదటి ఉత్పల కింగ్ అయిన రాజా అవన్తివర్మాన్ నిర్మించి ఆ ప్రదేశంను తన రాజధానిగా చేసుకొనెను....

    + అధికంగా చదవండి
  • 03అసర్ షరీఫ్ పింజూర

    అసర్ షరీఫ్ పింజూర

    అసర్ షరీఫ్ పింజూర ఒక పవిత్ర మత ప్రదేశం. ఇక్కడ ఇస్లామిక్ గురు ప్రోఫెట్ మహమ్మద్ అస్థికలు వుంటాయి. ప్రత్యేక సందర్భాలలో వీటిని భక్తులకు చూపుతారు. ఇక్కడ కల అందమైన వాటర్ ఫాల్స్ పర్యాటకులు చూసి ఆనందించవచ్చు.

    + అధికంగా చదవండి
  • 04జమ మస్జిద్ షోపియన్

    జమ మస్జిద్ షోపియన్

    జమ మస్జిద్ షోపియన్ మొఘల్ పాలనలో నిర్మించబడింది అని నమ్ముతారు. కాశ్మీర్ ప్రయాణం చేస్తున్నపుడు ఈ సైట్ ను మొగల పాలకులు ప్రధాన విరామ ప్రదేశంగా ఉపయోగించేవారు.

    + అధికంగా చదవండి
  • 05తర్సర్ మరియు మర్సర్

    తర్సర్ మరియు మర్సర్

    తర్సర్ మరియు మర్సర్ లు నగ్బెరాన్ కి 3కి.మీ. మరియు 5 కి.మీ. ల దూరంలో ఉన్నాయి,ఇవి పల్వాన లో రెండు ప్రసిద్ధ సరస్సులుగా ఉన్నాయి. ఈ సరస్సులు కాశ్మీర్ లోని జానపద సంబంధం కలిగి ఉంటాయి.

    + అధికంగా చదవండి
  • 06శికర్గహ్

    శికర్గహ్

    శికర్గహ్ పుల్వామా జిల్లాలో త్రాళ్ నుండి 3 కిలోమీటర్ల చుట్టూ ఉన్న ఒక అందమైన పర్యాటక ప్రదేశం. జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రంలో చివరి పాలకుడు అయిన మహారాజా హరి సింగ్ వన్యప్రాణుల వేట సమయం లో ఇక్కడ వచ్చేవారు.

     

     

    + అధికంగా చదవండి
  • 07అరిపాల్ నాగ్

    అరిపాల్ నాగ్

    అరిపాల్ నాగ్,పుల్వాన జిల్లాలో త్రాళ్ పట్టణం నుండి 11 కిమీ దూరంలో ఉన్న సహజ నీటి బుగ్గ. వసంత చిన్న కొండ, వస్తోర్-వాన్ మూల నుంచి పుట్టింది. ఈ బుగ్గను నీటిని తాగడం మరియు నీటిపారుదల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.

    + అధికంగా చదవండి
  • 08హుర్పోర

    హుర్పోర

    హుర్పోర పుల్వామా జిల్లాలో షోపియన్ నుండి 12 కి. మీ.ల దూరంలో ఉన్న ఆకర్షణీయమైన ప్రదేశం. మొఘల్ రోడ్ లో ప్రాచుర్యం పొందిన ఈ ప్రదేశం అందమైన పాయింట్ జనాకర్షనగా ఉంటుంది. పర్యాటకులు కారు లేదా బస్సు ద్వారా ఇక్కడ చేరవచ్చు.

     

     

    + అధికంగా చదవండి
  • 09నగ్బెరాన్

    నగ్బెరాన్

    నగ్బెరాన్ పుల్వామా జిల్లాలో త్రాళ్ పట్టణం నుండి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక అందమైన ప్రదేశం. ఈ ప్రదేశం శాంతియుత పరిసరాల మధ్య సమయం గడపాలి అనుకొనే ప్రయాణికులకు పర్ఫెక్ట్ ప్లేస్.

     

     

     

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Jul,Fri
Return On
11 Jul,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Jul,Fri
Check Out
11 Jul,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Jul,Fri
Return On
11 Jul,Sat