Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పూరీ » ఆకర్షణలు » పూరీ బీచ్

పూరీ బీచ్, పూరీ

20

పూరీ బీచ్ బంగాళాఖాతం తీరంలో పూరీ రైల్వే స్టేషన్ నుండి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. పూరీ బీచ్ నగరంలో ఒక ప్రముఖ పర్యాటక ఆకర్షణగా ఉంది. ఈత కోసం ఆదర్శవంతమైనదిగా మరియు భారతదేశంలో ఉత్తమ బీచ్ లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ బీచ్ ను హిందువులు కూడా పవిత్రమైనదిగా భావిస్తారు.

వార్షిక పూరీ బీచ్ ఫెస్టివల్ పర్యాటకులను పుష్కలంగాను విశేషంగాను ఆకర్షిస్తోంది. ఇక్కడ ఇసుక కళ ప్రదర్శించబడుతుంది. స్థానిక ఇసుక కళాకారుడు సుదర్శన్ పట్నాయిక్ గెలుచుకున్న అంతర్జాతీయ అవార్డును దృశ్య రూపం ఇసుక కళతో ఉన్న దానిని ఇక్కడ చూడవచ్చు. మీరు పండుగ సమయంలో పూరీలో వున్నట్లయితే దీనిని చూడటానికి తప్పనిసరిగా రావాలి. ముదురు బంగారు ఇసుక బీచ్ లో సముద్రం, ఆహ్లాదకరమైన గాలి, స్పష్టమైన మెరిసే నీరు మరియు సూర్యోదయం మరియు సూర్యాస్తమయం యొక్క వీక్షణ ఒక శాశ్వతమైన ఆకర్షణగా చేశారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed