తేట నీటి మీద రాఫ్టింగ్ చేయడం రైసన్ వచ్చే పర్యాటకుల్లో ఆదరణ పొందిన ఒక సాహస క్రీడ. ఇది మంచి క్యాంపింగ్ కేంద్రంగా కూడా ప్రఖ్యాతి చెందింది.
ఏప్రిల్ నుంచి జూన్ నెలల మధ్య వేసవిలో ఉష్ణోగ్రతలు బహిరంగ కార్యకలాపాలకు అనుకూలంగా వుంటాయి కాబట్టి ఆ సమయంలో బియాస్ నది మీద రాఫ్టింగ్ చేయవచ్చు. దీనికి అవసరమైన పరికరాలు అందించే వివిధ టూర్ ఆపరేటర్ల సహాయం కూడా ప్రయాణీకులు పొందవచ్చు.



Click it and Unblock the Notifications