పర్వతారోహణ, రైసన్

రైసన్ ప్రాంతంలో పర్వతారోహణ బాగా ప్రసిద్ది చెందిన సాహస క్రీడ. ఇక్కడ దాగి వున్న అందాలను ఆస్వాదించడానికి ఈ క్రీడ మంచి మార్గం. రైసన్ కి 26 కిలోమీటర్ల దూరంలో, రైసన్ మనాలి మధ్య వుండే ప్రాంతం ఈ క్రీడకు ప్రసిద్ధ కేంద్రం. రైసన్ నుంచి మనాలి, కసోల్, నగ్గర్, కిసాతచ్, నాగరుని, రామ్సు లాంటి ప్రాంతాలకు పర్వతారోహణ ద్వారా చేరుకోవడాన్ని యాత్రికులు ఇష్టపడతారు. ఈ పర్వతారోహణ మార్గాలు వాటి ప్రాకృతిక శోభకు, విస్తారమైన మైదానాలకు, అందమైన పర్వత దృశ్యాలకు నెలవులు.

Please Wait while comments are loading...