కంబాల పార్క్ మరియు కంబాల చౌల్త్రీ 1845 సంవత్సరంలో నిర్మించారు. కంబాల సత్రాన్ని మిస్టర్ కంభం నరసింగ రావు పంతులు నిర్మించారు. హిందువులకు చివరి దహన కర్మలు చేయటానికి ఉపయోగిస్తారు. తర్వాత ఈ కాలంలో కంబాల ట్యాంక్ ను నిర్మించారు. కంబాల చెరువును కంబాల వారి చెరువు అని అంటారు. కంబాల చౌల్త్రీ నిర్మించడానికి ఉపయోగించే ఇటుకలను కంబాల ట్యాంక్ ను త్రవ్వినప్పుడు వచ్చిన మట్టితో తయారు చేశారు. ట్యాంక్ స్థానంలో స్టేడియం కట్టాలని ప్రణాళిక చేసారు, కానీ స్తానికులు అడ్డు చెప్పి అక్కడ ఒక వినోద పార్క్ గా ప్రణాళికలు చేస్తున్నారు.



Click it and Unblock the Notifications