Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రామేశ్వరం » ఆకర్షణలు » కోదండరామ టెంపుల్

కోదండరామ టెంపుల్, రామేశ్వరం

6

రామేశ్వరం లో కల కోదండరామ టెంపుల్ కు మత మరియు చారిత్రక ప్రాధాన్యత కలదు. ఈ ప్రదేశంలో శ్రీ రాముడు, రావణుడి ని వధించిన తర్వాత విభీషణుడికి రాజ్యాభిషేకం చేసినట్లు చెపుతారు. వాస్తవానికి ఈ టెంపుల్ గోడపై కల ఒక చిత్రం దీనికి సాక్ష్యంగా వుంటుంది.

సేతు సముద్రం షిప్ కెనాల్ నిర్మాణ ప్రతిపాదన జరిగినపుడు ఈ టెంపుల్ ను తొలగించాలని భావించారు. అయితే ఆ ప్రతిపాదనలు మరుగున పడటంతో ఒక మంచి టెంపుల్ మరియు ఆ టెంపుల్ పై ఆధార పడిన అనేక మంది జీవనానికి మరో మారు ఆధారం లభించినట్లు అయింది.

ఆసక్తి కరంగా ఈ కోదండరామ టెంపుల్ ను కలకత్తా కు చెందిన ఒక బెంగాలి ధార్మికుడు రామకుమార్ బంగూర్ పురాతన భాగాలను కొన్నింటిని 1976 మరియు 1978 ల మధ్య పునరుద్ధరించాడు. నేడు ఈ టెంపుల్ శ్రీ రామనాథస్వామి టెంపుల్ అధీనంలో కల సుమారు అటువంటి 31 దేవాలయాలలో ఒకటిగా వుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat