హైరాఖాన్ ధామ్ రాణిఖేత్ నుండి 5 కి.మీ.ల దూరంలో ఉంది. స్థానికుల ప్రకారం, హైరాఖాన్ బాబా 1970 నుండి 1984 వరకు ఈ ప్రదేశంలో నివశించారు. ఈ ప్రదేశం అదే ప్రాంగణంలో ఉన్న హైదాఖాన్ దేవాలయం దర్శించే అవకాశం కూడా అందిస్తుంది. ఆలయం హిందూ మత దైవం శివుని గౌరవార్ధం బాబా నిర్మించారు. ఆధ్యాత్మిక వాతావరణం కలిగిన ఈ ప్రదేశం, హిమాలయాల యొక్క విస్తృత దృశ్యాలను అందిస్తుంది.



Click it and Unblock the Notifications