మందావి బీచ్ ఒక విస్తారమైన సముద్రపు ఒడ్డు. ఇది సరిగ్గా రత్నగిరిలో కలదు. ఈ బీచ్ సుమారుగా రాజివాడా ఓడరేవు వరకు విస్తరించి అరేబియా సముద్రంలో దక్షిణంగా కలిసిపోతుంది. ఈ బీచ్ ప్రదేశాన్ని బ్లాక్ సీ లేదా నల్ల సముద్రం అని కూడా అంటారు. దీనికి కారణం ఇక్కడ నల్లటి ఇసుక కలిగి ఉండటమే. దీనిని గేట్ వే లేదా రత్నగిరి ముఖద్వారం గా పిలుస్తారు. మండావి బీచ్ లో నీటి సంబంధిత క్రీడలు అనేకం కలవు. మీరు సహజంగానే క్రీడలపట్ల ఆసక్తికలవారై వుంటే, మీలోని ఎడ్రినాలిన్ హార్మోన్ అధికం అవ్వాలంటే తప్పక ఈ ప్రదేశాన్ని దర్శించాలి.



Click it and Unblock the Notifications