Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» రోహతాస్

రోహతాస్ - గర్వ పడే ప్రదేశం!

45

చారిత్రకంగా, రోహతాస్ జిల్లా మౌర్యుల పాలనకు ముందే క్రి. పూ. 5 వ శతాబ్దం నుండి 6 వ శతాబ్దం వరకు మగధ రాజ్యం లో భాగంగా బిహార్ లో వుంది. ఈ ప్రదేశం లో మౌర్యుల పాలన సూచిస్తూ ఒక చిన్న శిలా శాసనం అశోకుడు వేసినది కలదు. 1857 సిపాయిల కలహంలో రహతాస్ ప్రధాన పాత్ర వహించింది. ఇండియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత, 1972 లో రోహతాస్ ఒక ప్రత్యేకత జిల్లాగా ఏర్పడి షాబాద్ జిల్లాలో ఒక భాగం అయింది.

రోహతాస్ లో , చుట్టుపట్ల కల పర్యాటక ప్రదేశాలు.

రోహతాస్ పర్యటనలో రోహతాస్ ఫోర్ట్, తారా చండి, సాసారాం, షేర్ ఘర్ ఫోర్ట్ వంటి అందమైన కట్టడాలు చూడవచ్చు. చారిత్రక ప్రాధాన్యత మాత్రమె కాక, రోహతాస్ ఘర్ కు మతపర ప్రదేశాల ప్రాధాన్యత కూడా కలదు. రోహతాస్ ఘర్ లో కొన్ని టెంపుల్స్ మరియు ఒక మసీదు కూడా కలవు. పవిత్రమైన చాచా ఫగుమాల్ శాహిబ్జీ కా గురుద్వారా కూడా కలదు. ఇంకనూ, అక్బర్పూర్ , రేహళ్, దేవ్ మర్కందేయ్, భాలుని డాం అఖోరి గోల మరియు ధృవాన్ కుండ్, గుప్త ధాం కూడా చూడ దగినవి.

రోహతాస్ వాతావరణం

రోహతాస్ లో వాతావరణం అక్టోబర్ నుండి మే వరకు పర్యటనకు అనుకూలంగా వుంటుంది.

పండుగలు, కళలు మరియు ఇతర అంశాలు

ఇక్కడ జరిగే పండుగలు ప్రజలు అత్యంత వుత్సాహతో జరుపుతారు. బీహార్ లోని ఇతర ప్రాంతాల వలెనె, ఇక్కడ కూడా చాట్ పూజ బ్రహ్మాండంగా జరుపుతారు.

ఇతర ప్రధాన పండుగలు అంటే, అవి దసరా, హోలీ, దుర్గాపూజ, చిత్రగుప్త పూజ, మీలాద్ ఉల్ నబి, టీజ్, భా దూజ్, దీవాలి మరియు వాట్ సావిత్రి పూజ. పండుగలు అన్నీ కూడా అతి వైభవంగా జరిపి ఆనందిస్తారు.

ఈ పండుగలలో ప్రాంతాలు, కులాలు ఏవైనప్పటికీ ప్రతి ఒక్కరూ ఎంతో సహనంతో, సౌభ్రాత్రుత్వంతో కలసి మెలసి మెలుగుతారు. రోహతాస్ లో కైమూర్ వైల్డ్ లైఫ్ సంక్చురి చూడదగినది. దీనిని 1982 లో స్థాపించారు. దీని విస్తీర్ణం 1342 చ.కి.మీ.లు వుంటుంది.

రోహతాస్ కు రైలు లేదా, రోడ్డు మార్గాలలో చేరవచ్చు

రోహతాస్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

రోహతాస్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం రోహతాస్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? రోహతాస్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం రోహతాస్ చేరేటందుకు సాసారాం మియు దేహ్రి ల గుండా గ్రాండ్ ట్రంక్ రోడ్ పాస్ అవుతుంది. సాసారం కు ఆరా సమీపం గా వుంటుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం రైలు సేవలను వినియోగించుకోవాలనుకునే వారికి దేహ్రి, సోనే , మరియు సాసారాం రైల్వే స్టేషన్ లు సౌకర్యం. ఇక్కడ ప్రధాన రైళ్ళు సైతం ఆగుతాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    There is no air port available in రోహతాస్
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu