మార్కండేయ ఒక అందమైన గ్రామం. ఇక్కడ అందమైన విష్ణు మరియు సూర్య దేవాలయాలు కలవు. అనేక మంది భక్తులు అన్ని వేళలా పూజలు నిర్వహిస్తూనే వుండటం చూడవచ్చు. మత పరంగా ఈ ప్రదేశం అధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తుంది. సాసా రాం లోని నాసిర్ గంజ్ కు ఉత్తర దిక్కు గా దేవ్ మార్కండేయ గ్రామం కలదు.



Click it and Unblock the Notifications