Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రుద్ర ప్రయాగ » ఆకర్షణలు » హరియాలి దేవి టెంపుల్

హరియాలి దేవి టెంపుల్, రుద్ర ప్రయాగ

1

హరియాలి దేవి టెంపుల్ రుద్రప్రయాగ్ టవున్ నుండి 37 కి.మీ.ల దూరంలో కలదు. సముద్ర మట్టానికి సుమారు 1400 మీ.ల ఎత్తున కల ఈ ప్రదేశం చుట్టూ హిమాలయ శ్రేణులు వుంటాయి. ఈ టెంపుల్ లోని దేవతను శీతల మాత, బాల దేవి, వైష్ణో దేవి అని కూడా చెపుతారు. ఈ టెంపుల్ లో క్షేత్ర పాల మరియు హీట్ దేవి విగ్రహాలు కూడా కలవు. దేశం లోని 58 సిద్ధ పీటాలలో ఇది ఒకటి. పురాణాల మేరకు దేవకీ కి మహామాయ జన్మించినపుడు ఆ బిడ్డను మధుర రాజు కంసుడు వధించేందుకు పైకి విసరి వేసాడు. ఆమె శరీర భాగాలు భూమి పై వివిధ ప్రదేశాలలో పడ్డాయి. ఈ ప్రదేశం కూడా ఒక సిద్ధ పీటం గా మారింది. ఇక్కడ జన్మాష్టమి, దీపావళి పండుగలు వైభవంగా చేస్తారు. ఈ సమయంలో మాత హరియాలి దేవి విగ్రహాన్ని సుమారు 7 కి. మీ.లు ఊరేగిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 Apr,Tue
Check Out
24 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed