Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శబరిమల » ఆకర్షణలు » మలికప్పురం దేవి టెంపుల్

మలికప్పురం దేవి టెంపుల్, శబరిమల

1

ఒక చిన్న కొండపై ఉన్న మలికప్పురం దేవి గుడికి, అయ్యప్ప స్వామి గుడి నుండి కేవలం రెండు నిమిషాల నడక ద్వారా చేరుకోవచ్చు. అయ్యప్ప స్వామి గుడికి కుడి వైపున ఉన్న ఈ గుడికి చేరే మార్గంలో చల్లటి గాలులు, ఆహ్లాదకరమైన వాతావరణం పర్యాటకులని పలకరిస్తాయి. అయ్యప్ప స్వామి కి, మలికప్పురం దేవి కి సంబంధించి ఎన్నో ఇతిహాసాలు ఉన్నాయి.

అయ్యప్ప స్వామి లోక కళ్యాణార్ధం మహిషి అనే రాక్షసి సంహరిస్తాడు. ఆ రాక్షసి అవశేషాల నుండి జన్మించిన అప్సరస అయిన మలికప్పురం దేవి అయ్యప్ప స్వామి ని వివాహమాడమని వేడుకొంది. బ్రహ్మచారిగా ఉండాలనే కోరికతో అయ్యప్ప స్వామి ఆమెను వివాహమాడడు. అప్పటినుండి అయ్యప్ప స్వామికి సమీపంలోనే మలికప్పురం దేవి నివసించడం ప్రారంభించింది. గౌరవార్ధం మలికప్పురం దేవికి ఒక గుడిని నిర్మించారు.

ఈ మలికప్పురం గుడిలో నిర్వహించే ప్రధాన పూజ 'భగవతీ సేవ'. కన్మేషి (కాటుక), పట్టుదయద(పట్టు వస్త్రాలు), పొట్టు(బింది) మరియు వల(గాజులు ) ఈ దేవతకు ప్రధానంగా సమర్పిస్తారు. నాగ దేవతల కోసం కట్టిన చిన్న చిన్న గుడులు ఈ గుడి పరిసర ప్రాంతాల్లో అగుపిస్తాయి. ఈ మలికప్పురం దేవి టెంపుల్ లో తెంగాయి ఉరుట్టు ని ప్రత్యేకంగా భక్తులు ఆచరిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Aug,Wed
Return On
20 Aug,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Aug,Wed
Check Out
20 Aug,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Aug,Wed
Return On
20 Aug,Thu