Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శబరిమల » ఆకర్షణలు » మకరవిళక్కు

మకరవిళక్కు, శబరిమల

2

సంవత్సరానికి ఒక్కసారి మకర సంక్రాంతి నాడు శబరిమల లో వైభవంగా జరిపే అతి పెద్ద పండుగ 'మకరవిళక్కు'. సుమారు అయిదు లక్షల మంది యాత్రికులు ఈ పండుగ సమయంలో శబరిమలకి తరలి వస్తారు. మకరవిలక్కు పండుగని జనవరి పద్నాలుగవ తేదిన జరుపుకుంటారు. ఈ గుడిలో ఉన్న అయ్యప్ప స్వామి విగ్రహాన్ని, ఈ శుభప్రదమైన రోజున రాజరికపు రత్నాలతో అందంగా అలంకరిస్తారు.

ఈ పండుగని తిరువాభరణం(ఆభరణాల) ఊరేగింపు తో ప్రారంభిస్తారు. పండలం ప్రాంతం నుండి ఆభరణాలను తెప్పిస్తారు. ఈ భారీ ఊరేగింపు ని చూడడానికి ప్రతి సంవత్సరం ఏంతో మంది భక్తులు విచ్చేస్తారు. ఈ ఊరేగింపు ఉత్సవం భక్తుల ఆనందాల మధ్య ప్రధాన గుడికి చేరుకుంటుంది. ఈ ఏడు రోజుల ప్రధాన పండుగ వన దేవతలు మరియు దేవుళ్ళని శాంతపరిచే 'గురుతి' అనబడే ఆచారంతో ముగుస్తుంది.

ఈ రోజు శుభప్రదమైన ధ్రువ నక్షత్రం ఆకాశంలో కనిపిస్తుంది. ఇంద్రియాలకు ఆధ్యాత్మిక తృప్తి ని కలిగించి పరిశుద్ధి కలిగిన మనస్సు, ఆత్మ మరియు శరీరం తో ఇంటికి వెళ్ళడానికి ఈ మకరవిలక్కు దోహదపడుతుందని నమ్మకం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri